Zodiac Sings : 20 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది.. అష్టైశ్వర్యాలే ఇక…?
ప్రధానాంశాలు:
Zodiac Sings : 20 సంవత్సరాల తరువాత... ఈ రాశుల వారికి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది.. అష్టైశ్వర్యాలే ఇక...?
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ఇస్తారు. అందులో శుక్రుడును రాక్షసులకు గురువుగా పరిగణిస్తారు. శుక్రుడు విలాసవంతమైన జీవితానికి సంపదలకు,కలలకు,ఫ్యాషన్లకు కారకుడు. ఆయన జాతకంలో బలంగా ఉండే ఆ జాతకుని జాతకురాలికి తిరుగు ఉండదు. నిరంతరం ఒక రాసి నుంచి మరొక రాసి ఈ సంచరించే క్రమంలో శుక్ర మహర్దశ పట్టబోతుంది. అయితే, ఈ యోగం 20 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. కొన్ని
Zodiac Sings : 20 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది.. అష్టైశ్వర్యాలే ఇక…?
రాశుల వారు ఈ మార్దశ వల్ల కోటీశ్వరుల కానున్నారు అని చెబుతున్నారు పండితులు.వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది అంటున్నారు నిపుణులు.
Zodiac Sings మేష రాశి
ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి.ఆర్థికంగా ఈ రాశి వారు చాలా బలవంతులుగా మారతారు. శుక్ర మహర్దశ వల్ల వీరి జీవితం బంగారుమయం కాబోతుంది. ఒక రకంగా సమాజంలో ఇంట్లో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు వీరే ఆర్థిక పరిస్థితి చాలా బలంగా తయారవుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది.
తులారాశి : నిర్ణయం తీసుకున్న చాలా ఆలోచించి తీసుకోవాలి.ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి సంబంధాలు కూడా వస్తుంటాయి.కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తాయి.
కన్యా రాశి : ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది పూర్వీకుల నుంచి భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వస్తాయి.కొత్తగా వేరే జీవితాల్లోకి ప్రవేశిస్తారు. సినీ పరిశ్రమంలో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఎంతో సమానంగా ఉండి పనుల విజయాన్ని అందుకుంటారు. వృత్తి జీవితంలో వీరికి తిరుగులేదు.అనుకున్న పనులన్నీ చాలా ఈజీగా పూర్తి చేస్తారు.