Zodiac Sings : 2025 జూన్ 16 నుంచి.. ఈ రాశుల వారికి తలరాత మారబోతుంది.. అదృష్టమే అదృష్టం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sings : 2025 జూన్ 16 నుంచి.. ఈ రాశుల వారికి తలరాత మారబోతుంది.. అదృష్టమే అదృష్టం…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Sings : 2025 జూన్ 16 నుంచి.. ఈ రాశుల వారికి తలరాత మారబోతుంది.. అదృష్టమే అదృష్టం...?

Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచరిస్తూ ఉంటుంది. అయితే గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు.ఈ నెలలో, అంటే, జూన్ 16 వ తేదీన మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొన్ని రశులవారికి అదృష్టం పట్టబోతుంది. సూర్యుని సంచారం వల్ల ఏ రాశులకు ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం…

కన్యారాశి : కుటుంబ సమస్యల నుంచి విముక్తు లభిస్తుంది ఈ కన్యా రాశి. వీరికి ప్రతి పనిలో కూడా అదృష్టం వీరివెంటే ఉంటుంది. ఏ పనిలోనైన మీరు ఆశించిన తీరుగానే ఫలితాలు కలుగుతాయి.కొత్తగా స్థలాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కొత్తగా ఆదాయాన్ని అర్జించేందుకు మార్గాలు తోడవుతాయి.సమాజంలో మీకు ప్రశంసలు లభించడంతో పాటు గౌరవం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి బలమైన మద్దతులో దొరుకుతాయి. జీవితం భౌతిక సుఖాలను అలవాటు పడుతుంది.

సింహరాశి : సింహ రాశి వారికి తమ భార్య వైపు నుంచి మద్దతు లభిస్తుంది. అత్తమామల నుంచి సపోర్టు కూడా వీలుకుంటుంది దాంపత్య జీవితంలో ఉన్నవారికి అందులోని మాధుర్యం చవిచూస్తారు. ఈ రాశి వారికి సంపద కూడా పెరుగుతుంది. అకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు అంతులేని అవకాశాలు కలుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.ఇక మీకు తిరిగి ఉండదు. ధార్మిక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు.

Zodiac Sings 2025 జూన్ 16 నుంచి ఈ రాశుల వారికి తలరాత మారబోతుంది అదృష్టమే అదృష్టం

Zodiac Sings : 2025 జూన్ 16 నుంచి.. ఈ రాశుల వారికి తలరాత మారబోతుంది.. అదృష్టమే అదృష్టం…?

మిధున రాశి : డబ్బు ను పొదుపు చేయడానికి కొత్త దొరుకుతాయి. భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు. అధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు అన్ని అయిపోతాయి.ఈ సమయంలో ఆర్థిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా చూపిస్తారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. వ్యాపారుల మంచి అభివృద్ధి కూడా కనబరుస్తుంది.వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరచుకొని మంచి పేరును కూడా తెచ్చుకుంటారు. దీనివల్ల మీకు సమాజంలో గౌరవం,కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది