Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 June 2025, 6:00 am
  •  Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు...?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి, ఆనందానికి,ఫ్యాషన్ లైఫ్ కి కారకుడు. జూన్ 13వ తేదీన భరణి నక్షత్రంలోనికి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది ఈనెల 25వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ విధంగా ప్రవేశించుట చేత కొన్ని రాశుల వారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఇంకా ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. శుక్రుని అనుగ్రహం ఏ రాశుల వారి పై ఉంటుందో తెలుసుకుందాం…

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు...?

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit మకర రాశి

మకర రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం చేత తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. నా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారాలలో లాభాలు పెరిగి సంపద వృద్ధి చెందుతుంది. రాబోయే కాలానికి అనుగుణంగా ఇప్పటినుంచి ఏ ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. దీంతోపాటు ఆదాయం కూడా వృద్ధిలోకి వస్తుంది.

మీన రాశి : మీన రాశి వారు వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు. వీరికి వచ్చిన డబ్బుతో కొంత వ్యాపారాల్లో పెట్టుబడికి వినియోగిస్తారు. వీరి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు. భార్య వైపు నుంచి ఆస్తులు కలిసి అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.

తులారాశి : తులా రాశి వారికి కొత్త వాహన యోగం. అలాగే, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నక్షత్ర మార్పు ఈ రాశి వారికి అనేక లాభాలను తెచ్చిపెడుతుంది అంటున్నారు నిపుణులు. వ్యాపారస్తులు విజయాలను చూస్తారు. మంచి లాభాలను కూడా పొందుతారు. నూతన మార్గాల ద్వారా డబ్బులను సంపాదించే దారులు తెరుచుకుంటాయి.

సింహరాశి : జీవితంలో ఇప్పటివరకు సాధించని విజయాలను సాధిస్తారు. విశ్వాసంతో పని చేస్తే తప్పక విజయం వరిస్తుంది. ఉద్యోయోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. నూతన మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి