Jyotishyam : మే మాసం చివరి నుంచి శుక్రుడు అనుగ్రహంతో… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…?
ప్రధానాంశాలు:
Jyotishyam : మే మాసం చివరి నుంచి శుక్రుడు అనుగ్రహంతో... ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...?
Jyotisyam : శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు వాటి గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులలోకి సంచారం చేస్తుంది. శుక్రుడి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బు కొరత ఉండదు. శుక్రుడు విలాసాలకు, లగ్జరీల జీవితానికి అధిపతి. అయితే, జీవితంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఆయన ఉన్నతమైన జీవితానికి అధిపతి కావున, మే నెల 31వ తేదీ నుంచి మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నందు వలన, మేష రాశిలో శుక్రుడు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. శుక్రుడు వృషభ రాశికి, తులా రాశికి అధిపతిగా ఉంటాడు.

Jyotishyam : మే మాసం చివరి నుంచి శుక్రుడు అనుగ్రహంతో… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…?
Jyotishyam మేషరాశి
శుక్రుడు జీవితంలో శారీరక ఆనందాన్ని, దాంపత్య జీవితానికి ఆనందాన్ని అందించే అంశాలను కలిగిస్తాడు. వివిధ రాశుల వారికి వారి జాతకాలలో బలమైన స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను అందిస్తాడు. రాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ అదృష్టవంతులైన రాశులు ఎవరో తెలుసుకుందాం…
తులా రాశి : రాశిలో శుక్ర సంచారం కారణం చేత తులారాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలను అందిస్తున్నాడు శుక్రుడు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం కాక, లాభాలను తెచ్చిపెడుతుంది. వ్యక్తి గత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో నాణ్యమైన సమయాన్ని కడుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి పురోగతిని చూస్తారు. విద్యార్థులకు, టీ పరీక్షలను రాసేవారికి ఇది మంచి సమయం.
ధనస్సు రాశి : మేష రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందున ధనస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలు కలగనున్నాయి.ఈ సమయంలో ఆర్థికంగానూ పురోగతిని పొందుతారు. దార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతానం నుండి శుభవార్తలను వింటారు. ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
మకర రాశి : మకర రాశి జాతకులకు శుక్ర సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. సంతానం వైపు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ,ప్రతిష్టలు పెరుగుతాయి.దార్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక పురోగతి ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణముంటుంది వర్తక, వ్యాపారాలు చేసే వారు కలిసి వస్తుంది.ఉద్యోగాలు చేసే వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది.