Nails : మన పూర్వపు పెద్దలు మంగళవారం రోజు గోళ్లు తీసుకుంటే మంచిది కాదని అప్పటినుంచి ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు పెద్దలు. కానీ శాస్త్రీయంగా నిరూపించిన ఆనవాలైతే లేవు. గోల్డ్ ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా కత్తిరించడం శరీర సంరక్షణలో ఒక భాగం. గోల్డ్ ని ఏ రోజు కత్తిరించాలి అనే నియమం లేదు, మంగళవారం రోజున మాత్రమే కత్తిరించుకోవడం వల్ల ఏదైనా జరుగుతుందని నమ్మకం కొన్ని సంస్కృతులలోని జ్యోతిష్య శాస్త్రం లేదా ఇతర నమ్మకాల నుండి ఉద్భవించి ఉండవచ్చు.
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహం ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మంగళ గ్రహం మంగళవారానికి అధిపతి కాబట్టి, ఈ రోజున గోలు తీసుకోవడం మంగళ గ్రహం యొక్క ప్రభావం ప్రతికూలంగా మారుస్తుందని నమ్ముతారు. ఏ పని చేయాలన్నా మనము ఒక శుభముహూర్తం చూసుకుంటూ ఉంటాం. అలాగే సాంస్కృతిక భాగంలో ఒక భాగం. గోలు తీసుకోవటం అనేది కూడా ఒక చిన్న కార్యంగా భావిస్తారు. దీనికి కూడా శుభ అశుభాలను చూడాల్సి ఉంటుందని చాలామంది భావిస్తారు.
ప్రతి ఒక్కరికి తమ తమ యొక్క విశ్వాసాలు ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే అది చేయొచ్చు. కానీ కొన్ని శాస్త్రాలలో చెప్పిన విధంగా ఏదైనా చేయాలంటే దాని వెనుక కారణం తెలుసుకోవడం చాలా మంచిది. గోళ్లు పెరిగిన వెంటనే వాటిని కత్తిరించకపోవడం వల్ల ఈ గోర్లలో మురికి మట్టి చేరి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా గోళ్లు కత్తించుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ రోజు మీ గోళ్లు కత్తిరించుకోవాలనేది మీ ఇష్టం. మీ శరీర శుభ్రత కోసం క్రమం తప్పకుండా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు గోల్డ్ అని కత్తిరించుకోవడం వలన వాటి పెరుగుదలను అణిచివేయవచ్చు. గోల్డ్ ఎక్కువగా పెరిగితే దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి.
మంగళవారం రోజు గోళ్లు తీసుకోవడం వల్ల నష్టాలు అని చెప్పే వారి నమ్మకం ఒక పురాతన నమ్మకం మాత్రమే. దీనికి శాస్త్రీయంగా ఆధారాలు ఏమీ లేవు. ఇలాంటి మూఢనమ్మకం చాలా మందిలో ఇంకా ఉంది. ఇలాంటి మూఢనమ్మకాలను ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Tirupati Laddu : లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయ వంటశాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…
House : జీవన ప్రపంచం వేగంగా మారుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండా మీ కలల ఇంటిని నిర్మించడం గురించి ఆలోచిస్తున్నారా?…
Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన…
Winter Eyes : చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో మీకు సహాయపడే ప్రతిదాన్ని మీరు చేస్తారు.…
Post Office Schemes : నిరుద్యోగం మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలు.…
Good News : దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్లను వస్తు సేవల పన్ను…
Allu Arjun : పుష్ప2తో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు. సంథ్య థియేటర్ దగ్గర…
Morning Walk : శీతాకాలపు ఉదయాలు తరచుగా చల్లటి ఉష్ణోగ్రతలు మరియు అతిశీతలమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంటాయి. దీని…
This website uses cookies.