Nails : గోళ్లు మంగళవారం తీయొద్దని మనకు తెలుసు… కానీ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Nails : గోళ్లు మంగళవారం తీయొద్దని మనకు తెలుసు... కానీ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా...?

Nails : మన పూర్వపు పెద్దలు మంగళవారం రోజు గోళ్లు తీసుకుంటే మంచిది కాదని అప్పటినుంచి ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు పెద్దలు. కానీ శాస్త్రీయంగా నిరూపించిన ఆనవాలైతే లేవు. గోల్డ్ ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా కత్తిరించడం శరీర సంరక్షణలో ఒక భాగం. గోల్డ్ ని ఏ రోజు కత్తిరించాలి అనే నియమం లేదు, మంగళవారం రోజున మాత్రమే కత్తిరించుకోవడం వల్ల ఏదైనా జరుగుతుందని నమ్మకం కొన్ని సంస్కృతులలోని జ్యోతిష్య శాస్త్రం లేదా ఇతర నమ్మకాల నుండి ఉద్భవించి ఉండవచ్చు.

Nails ఎందుకు ఈ నమ్మకం

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహం ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మంగళ గ్రహం మంగళవారానికి అధిపతి కాబట్టి, ఈ రోజున గోలు తీసుకోవడం మంగళ గ్రహం యొక్క ప్రభావం ప్రతికూలంగా మారుస్తుందని నమ్ముతారు. ఏ పని చేయాలన్నా మనము ఒక శుభముహూర్తం చూసుకుంటూ ఉంటాం. అలాగే సాంస్కృతిక భాగంలో ఒక భాగం. గోలు తీసుకోవటం అనేది కూడా ఒక చిన్న కార్యంగా భావిస్తారు. దీనికి కూడా శుభ అశుభాలను చూడాల్సి ఉంటుందని చాలామంది భావిస్తారు.

Nails : గోళ్లు మంగళవారం తీయొద్దని మనకు తెలుసు... కానీ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా...?

Nails : గోళ్లు మంగళవారం తీయొద్దని మనకు తెలుసు… కానీ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా…?

Nails అసలు వాస్తవం ఏమిటి

ప్రతి ఒక్కరికి తమ తమ యొక్క విశ్వాసాలు ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే అది చేయొచ్చు. కానీ కొన్ని శాస్త్రాలలో చెప్పిన విధంగా ఏదైనా చేయాలంటే దాని వెనుక కారణం తెలుసుకోవడం చాలా మంచిది. గోళ్లు పెరిగిన వెంటనే వాటిని కత్తిరించకపోవడం వల్ల ఈ గోర్లలో మురికి మట్టి చేరి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా గోళ్లు కత్తించుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ రోజు మీ గోళ్లు కత్తిరించుకోవాలనేది మీ ఇష్టం. మీ శరీర శుభ్రత కోసం క్రమం తప్పకుండా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు గోల్డ్ అని కత్తిరించుకోవడం వలన వాటి పెరుగుదలను అణిచివేయవచ్చు. గోల్డ్ ఎక్కువగా పెరిగితే దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి.

Nails ముగింపు

మంగళవారం రోజు గోళ్లు తీసుకోవడం వల్ల నష్టాలు అని చెప్పే వారి నమ్మకం ఒక పురాతన నమ్మకం మాత్రమే. దీనికి శాస్త్రీయంగా ఆధారాలు ఏమీ లేవు. ఇలాంటి మూఢనమ్మకం చాలా మందిలో ఇంకా ఉంది. ఇలాంటి మూఢనమ్మకాలను ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి