శనిత్రయోదశి రోజు ఈ కవచం చదివితే శని అనుగ్రహం తథ్యం !
శనివారం…. త్రయోదశి తిథి వస్తే చాలు అత్యంత విశేషం అందులోనా అమావాస్య ముందు అయితే మరీ విశేషంగా భావిస్తారు. శనివారం త్రయోదశి నాడు శని బాధలు ఉన్నవారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శనిదోషం ఉన్నవారు భక్తితో కింది కవచం చదివితే శనిదేవుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ కవచం…
శని వజ్రపంజర కవచమ్
‘‘ నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమస్యాద్వరదః ప్రశాంతః ||

What to Do the Shani Anugraham
బ్రహ్మా ఉవాచ |
శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ |
కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమం ||
కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకమ్ |
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ ||
అథ శ్రీ శని వజ్ర పంజర కవచమ్ |
ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || 1 ||
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || 2 ||
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || 3 ||
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || 4 ||
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః || 5 ||
ఫలశ్రుతిః
ఇత్యేతత్కవచమ్ దివ్యం పఠేత్సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః ||
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా |
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శనిః ||
అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ ||
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా |
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః ||
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శనివజ్రపంజర కవచం సంపూర్ణమ్ ||
ఈ వజ్రకవచం వజ్రం లాగా పనిచేస్తుంది. శని సంబంధ బాధలతోపాటు ఇతర బాధలు పోతాయి.