Jyothisya Sasthra : మంగళ శుక్రవారంలో డబ్బు అప్పుగా ఇస్తే ఏమవుతుంది… జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jyothisya Sasthra : మంగళ శుక్రవారంలో డబ్బు అప్పుగా ఇస్తే ఏమవుతుంది… జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Jyothisya Sasthra : నేటి కాలం అంతా డబ్బుమయమే. ప్రతి వ్యక్తి డబ్బు సాధించడం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏం చేయాలనుకున్న ఏం కొనాలనుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇక ఈ డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు ఇంట్లో కూడా గౌరవం ఉండదు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. ప్రతి మనిషికి డబ్బు చాలా ముఖ్యం. అందుకే డబ్బు కోసం మనిషి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి దారుణాలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Jyothisya Sasthra : మంగళ శుక్రవారంలో డబ్బు అప్పుగా ఇస్తే ఏమవుతుంది... జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే...!

Jyothisya Sasthra : నేటి కాలం అంతా డబ్బుమయమే. ప్రతి వ్యక్తి డబ్బు సాధించడం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏం చేయాలనుకున్న ఏం కొనాలనుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇక ఈ డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు ఇంట్లో కూడా గౌరవం ఉండదు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. ప్రతి మనిషికి డబ్బు చాలా ముఖ్యం. అందుకే డబ్బు కోసం మనిషి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి దారుణాలు చేయడం కోసమైనా సిద్ధంగా ఉంటున్నారు. ముఖ్యంగా డబ్బుకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. డబ్బుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఒకవేళ పొరపాటున డబ్బులు కింద పడితే వాటిని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు.అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని వారాలలో డబ్బును ఇతరులకు అస్సలు ఇవ్వరు. మరి ఇలా ఎందుకు చేస్తారు శుక్రవారం మంగళవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Jyothisya Sasthra : పూర్వం నుంచి

హిందువులు మంగళ మరియు శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. అయితే ఈ నియమం పూర్వం నుంచే ఉంది. హిందువులు ఎక్కువగా మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కాబట్టి ఈ రోజులలో డబ్బును ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి మళ్లీ తిరిగి రావని నమ్ముతారు. మరి మంగళ శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వవచ్చా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..? ఈ వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Jyothisya Sasthra ఆర్థిక సమస్యలు వస్తాయని..

హిందూమతంలో మంగళ అంటే శుభం అని అర్థం. అయితే మంగళవారానికి అధిపతి కుజగ్రహం. కాబట్టి ఈరోజున డబ్బుని అప్పుగా ఇస్తే అది తిరిగి మళ్ళీ రాదని మరియు ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు. అందుకోసమే ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టడానికి మరియు అప్పుగా ఇవ్వడానికి ఇష్టపడరు.

Jyothisya Sasthra మంగళ శుక్రవారంలో డబ్బు అప్పుగా ఇస్తే ఏమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే

Jyothisya Sasthra : మంగళ శుక్రవారంలో డబ్బు అప్పుగా ఇస్తే ఏమవుతుంది… జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Jyothisya Sasthra అప్పు ఇస్తే వెనక్కి రాదు.

ఈ నియమాలను శుక్రవారం కూడా పాటించాలి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైన రోజు కనుక ఈరోజు డబ్బులు అప్పుగా ఇస్తే అది వెనక్కి రాదు అని నమ్ముతారు. కాబట్టి శుక్రవారం డబ్బుని అప్పుగా ఇవ్వరు. అయితే శాస్త్రాల ప్రకారం మంగళ శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదని చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా కష్టాలలో ఉంటే వారికి డబ్బు ఇవ్వచ్చు. అలాగే ఈ వారాలలో డబ్బుని ఖర్చు పెట్టవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది