Ganapathi : గణపతి.. సకల కార్యాలు విఘ్నాలు లేకుండా నెరవేరాలంటే ఆయన అనుగ్రహం తప్పనిసరి. అయితే ఆయన కేవలం ఒక్క రూపం కాదు అనేక రూపాలతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కలియుగంలో శ్రీఘ్రంగా వరాలు ఇచ్చే వారిలో ఒకరు. గణేష్ ఆరాధన చేస్తే సకల విఘ్నాలేకాదు సకల శుభాలు కలుగుతాయి. అయితే ఆయన అనుగ్రహం మరింత తొందరగా మీకు చేరాలంటే మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఆయన కింద పేర్కొన్న రూపాన్ని ఆరాధిస్తే శ్రీఘ్రఫలితం వస్తుంది. 27 నక్షత్రాలు ఆ నక్షత్రాలలో జన్మించిన లేదా పేరును బట్టి మీరు ఆరాధించాల్సిన గణపతి రూపాలను తెలుసుకుందాం….
1. అశ్విని — ద్వి ముఖ గణపతి
2. భరణి — సిద్ద గణపతి.
3. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి .
4. రోహిణి – విఘ్న గణపతి
5. మృగశిర – క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర – హేరంబ గణపతి .
7. పునర్వసు – లక్ష్మీ గణపతి.
8. పుష్యమి – మహా గణపతి.
9. ఆశ్లేష – విజయ గణపతి.
10. మఖ – నృత్య గణపతి.
11. పుబ్బ – ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర – ఏకాక్షర గణపతి.
13. హస్త – వరద గణపతి .
14. చిత్త – త్య్రక్షర గణపతి.
15. స్వాతి – క్షిప్రసాద గణపతి.
16. విశాఖ – హరిద్ర గణపతి.
17.అనూరాధ – ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ – సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21. ఉత్తరాషాఢ – ధుండి గణపతి.
22. శ్రవణం – ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట – త్రిముఖ గణపతి.
24. శతభిషం – సింహ గణపతి.
25. పూర్వాభాద్ర – యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర – దుర్గా గణపతి.
27. రేవతి – సంకట హర గణపతి.
పైన చెప్పినట్లు మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఆయా గణపతి స్వరూపాన్ని ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడటమే కాకుండా స్వామి అనుగ్రహంతో అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి.
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
This website uses cookies.