Ganapathi : మీ నక్షత్రానికి ఏ గణపతి రూపాన్ని ఆరాధన చేయాలో మీకు తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ganapathi : మీ నక్షత్రానికి ఏ గణపతి రూపాన్ని ఆరాధన చేయాలో మీకు తెలుసా ?

Ganapathi : గణపతి.. సకల కార్యాలు విఘ్నాలు లేకుండా నెరవేరాలంటే ఆయన అనుగ్రహం తప్పనిసరి. అయితే ఆయన కేవలం ఒక్క రూపం కాదు అనేక రూపాలతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కలియుగంలో శ్రీఘ్రంగా వరాలు ఇచ్చే వారిలో ఒకరు. గణేష్ ఆరాధన చేస్తే సకల విఘ్నాలేకాదు సకల శుభాలు కలుగుతాయి. అయితే ఆయన అనుగ్రహం మరింత తొందరగా మీకు చేరాలంటే మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఆయన కింద పేర్కొన్న రూపాన్ని ఆరాధిస్తే శ్రీఘ్రఫలితం వస్తుంది. 27 […]

 Authored By keshava | The Telugu News | Updated on :26 February 2021,5:00 am

Ganapathi : గణపతి.. సకల కార్యాలు విఘ్నాలు లేకుండా నెరవేరాలంటే ఆయన అనుగ్రహం తప్పనిసరి. అయితే ఆయన కేవలం ఒక్క రూపం కాదు అనేక రూపాలతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కలియుగంలో శ్రీఘ్రంగా వరాలు ఇచ్చే వారిలో ఒకరు. గణేష్ ఆరాధన చేస్తే సకల విఘ్నాలేకాదు సకల శుభాలు కలుగుతాయి. అయితే ఆయన అనుగ్రహం మరింత తొందరగా మీకు చేరాలంటే మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఆయన కింద పేర్కొన్న రూపాన్ని ఆరాధిస్తే శ్రీఘ్రఫలితం వస్తుంది. 27 నక్షత్రాలు ఆ నక్షత్రాలలో జన్మించిన లేదా పేరును బట్టి మీరు ఆరాధించాల్సిన గణపతి రూపాలను తెలుసుకుందాం….

which Ganapati form to worship for your nakshatram

which Ganapati form to worship for your nakshatram

1. అశ్విని — ద్వి ముఖ గణపతి
2. భరణి — సిద్ద గణపతి.
3. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి .
4. రోహిణి – విఘ్న గణపతి
5. మృగశిర – క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర – హేరంబ గణపతి .
7. పునర్వసు – లక్ష్మీ గణపతి.
8. పుష్యమి – మహా గణపతి.
9. ఆశ్లేష – విజయ గణపతి.
10. మఖ – నృత్య గణపతి.
11. పుబ్బ – ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర – ఏకాక్షర గణపతి.
13. హస్త – వరద గణపతి .
14. చిత్త – త్య్రక్షర గణపతి.
15. స్వాతి – క్షిప్రసాద గణపతి.
16. విశాఖ – హరిద్ర గణపతి.
17.అనూరాధ – ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ – సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21. ఉత్తరాషాఢ – ధుండి గణపతి.
22. శ్రవణం – ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట – త్రిముఖ గణపతి.
24. శతభిషం – సింహ గణపతి.
25. పూర్వాభాద్ర – యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర – దుర్గా గణపతి.
27. రేవతి – సంకట హర గణపతి.
పైన చెప్పినట్లు మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఆయా గణపతి స్వరూపాన్ని ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడటమే కాకుండా స్వామి అనుగ్రహంతో అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది