Categories: NationalNews

Robo : అద్బుతం: అంగ వైకల్యంతో బాధపడుతున్న తన కుక్క కోసం రోబోను తయారు చేశాడు

Robo  : రోడ్డు మీద కుక్కులు కనిపిస్తే మనలాంటి వాళ్లం పట్టించుకోకుండా పోతాం. ఏదైనా కుక్క అంగవైకల్యంతో బాధపడుతున్నట్లయితే దాన్ని పూర్తిగా అవైడ్‌ చేసి చీదరించుకుంటూ పక్కకు వెళ్తూ ఉంటాం. కాని మిలింద్ రాజ్ అలా చేయలేదు. ఒక రోజు అతడికి కనిపించిన కుక్కను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. దాన్ని అన్ని విధాలుగా బాగు చేసేందుకు ప్రయత్నం చేశాడు. కాని అంగ వైకల్యంతో బాధపడుతున్న ఆ కుక్కకు లాక్‌ డౌన్ సమయంలో సపర్యలు చేయడం కు ఎవరు లభించలేదు. దాంతో దాని కోసం ఏకంగా ఒక రోబోను తయారు చేయడంతో పాటు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కుక్క ఆరోగ్యంను ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ వస్తున్నాడు.

Milind Raj‌ Made the robot for the dog

జోజో ఫుడ్‌ చాలా స్పెషల్‌..

ఎన్నో ఆవిష్కరణలు చేసిన మిలింద్‌ రాజ్‌ తాను పెంచుకుంటున్న జోజో కోసం తయారు చేసిన రోబోకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. టైమ్‌ కు జోజో కు ఆహారం ఇవ్వడం తో పాటు దానికి అవసరం అయిన మెడిసిన్స్ ను కూడా రాజ్ ఆపరేట్‌ చేసినదాన్ని బట్టి ఇస్తూ వస్తుంది. ఆహారంతో పాటు హెల్త్‌ అవసరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు జోజో ను అప్ డేట్ చేస్తూ వస్తున్న రోబో ను వినూత్నంగా తయారు చేసిన మిలింద్ రాజ్‌ పై అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు కూడా అభినందలు తెలియజేశాయి.

Milind Raj‌ Made the robot for the dog

మిలింద్‌ రాజ్ ఆవిష్కరణకు రాష్ట్రపతి పురష్కారాలు..

సుదీర్ఘ కాలంగా మిలింద్ రాజ్‌ ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తున్న ఆవిష్కరణలు అన్ని ఇన్నీ కావు. కరోనా సమయంలో ఒక ప్రత్యేకమైన డ్రోన్‌ ను తయారు చేయడం ద్వారా ఎంతో మందికి ఉపయోగదాయకమైన పని చేశాడు. మిలింద్‌ రాజ్‌ ఆవిష్కరించిన ఎన్నో రోబోలకు మరియు డ్రోన్‌ లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆయన లాక్‌ డౌన్‌ సమయంలో చేసిన ఆవిష్కరణలు మరింతగా జనాలకు ఉపయోగ పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఇలాంటి ఆవిష్కరణలు చేసిన మిలింద్ రాజ్‌ అద్బుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Milind Raj‌ Made the robot for the dog

Recent Posts

Tea |టీ తాగుతూ సిగ‌రెట్ కాలిస్తే ఇక అంతే.. ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి.

Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…

19 seconds ago

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

1 hour ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

2 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

3 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

12 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

13 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

14 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

16 hours ago