Karthika Masam : కార్తీక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగించాలి.?
Karthika Masam : కార్తీక మాసంలో మన మాచరించి ప్రతి పనికి ఒక విశిష్టత ఉంది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసం కైలాసంలో ఉండే కైలాసనాధుడికి ప్రీతికరమైనది. అదే విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఈ మాసాన్ని అంకితం ఇచ్చినట్లు పండితులు చెబుతారు. అయితే అసలు ఈ 365 వత్తులు ఎందుకు వెలిగించాలి. దీని వెనుకున్న పరమార్ధం ఏమిటి.? ఈ 365 వత్తులు ఎందుకు వెలిగించాలి. ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడుగునా దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 365వతులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన దానితో సమానం అని చెప్తుంటారు పెద్దలు. ఈ మాసంలో నదీ లేదా కొలనలు నలో స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది.
ఆచరించడం కూడా చాలా మంచిది. కొండలు, కోణాలు అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు సంతరించుకుంటాయి. ఆ నది నీటి అందుకు స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నదిలో అనవసనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. ఉపవాస దీక్షలో నిరాహారయోగం కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఓసారి పలాహారాన్ని స్వీకరించి ఏకముత్తంగా నిర్వహిస్తారు. మరికొందరు నష్టం చేస్తుంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం ఇలా కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు ఏకాదశి కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది.
కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి వనభోజనాలు చేసినట్లయితే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే భక్తులు వనభోజనాలు చేస్తుంటారు. దీని వెనక కూడా పరమార్ధం ఉంది. పత్ర హరితం తోని మానవాళి ముడిపడి ఉంది అని చెప్పడానికి వృక్షో రక్షితి రక్షితః అన్న నానుడి ప్రచారం చేసేందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంత సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పవిత్రమైన ఔషధ గుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయడం ద్వారా ఆ వృక్ష గాలిని పీల్చడం ద్వారా సూక్ష్మకృతమైన శక్తి మానవునికి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని అందిస్తుంది.