Dogs Barking : కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి మొరిగిన ఏడ్చిన దానికి అర్థం తెలిస్తే షాక్ అవుతారు…!!
Dogs Barking : మీ ఇంటి ముందుకి కుక్కలు వచ్చి అరిచిన, ఏడ్చిన దాని అర్థం చాలామందికి తెలీదు. దాని అర్థం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఇంటి ముందుకి వచ్చి కుక్క అరిచిన ఏడ్చిన దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. ప్రకృతిలో ఉన్న అనేక రకాల జంతువులు వాటి యొక్క చేష్టల వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. బల్లి అరిచినా కాకి అరిచిన మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కోకిల అరిచిన ప్రకృతిలో ఉన్న జంతువులు చేస్తున్న శబ్దాల వెనుక ఎన్నో అర్ధాలు ఉంటాయి. కొంతమంది నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదు అంటారు. తల మీద బల్లి పడిన మరణం తప్పదు అంటారు. అలాగే కుక్క ఏడిస్తే కూడా మరణం సంభవిస్తుంది అని చెప్పారు. కుక్క అరిస్తే యమధర్మరాజు వస్తున్నట్లు అర్థమని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అయితే భూ ప్రపంచంలో విశ్వాసం కలిగింది ఏదైనా ఉంది అంటే అది కేవలం కుక్క మాత్రమే..
అయితే కుక్కలకి మాత్రమే ఎందుకు ఇంత విశ్వాసం అని అనుమానం చాలా మందికి రావచ్చుగా జీవితంలో పెంపుడు జంతువుగా ఉన్నాయి. ఒకవేళ గనుక అవి పెంపుడు జంతువులుగా లేకపోతే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోగలరు. కుక్కలు ఎంత దూరం నుంచి వచ్చిన వాసనైనా గుర్తించగలుగుతుంది. ఎవరో కూడా వాసన ద్వారా కుక్కలు అలాగే చూపుల ద్వారా కూడా గ్రహించగలుగుతాయి. ఇలా వీటికి విశ్వాస గుణం కూడా అలవడింది. కుక్కలకి నోరు ఎక్కువ గట్టిగా అరుస్తాయి. కుక్క అరిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ కుక్క ఏడిస్తే మాత్రం అందరూ భయపడుతూ ఉంటారు. కుక్క అరిచిందనుకోండి దాని వెనుక చాలా మందికి ఎన్నో భయాలు ఉంటాయి అని నమ్ముతారు. అయితే కుక్కలకి దెయ్యాలు కనిపిస్తాయా లేదా అని ఒక అమెరికన్ రచయిత ఒక పుస్తకం రాశాడు. కుక్క శూన్యంలోకి చూసి ఏడ్చిన అరిసిన అది కచ్చితంగా దెయ్యాన్ని చూసి ఏడుస్తుంది.
అని ఆ రచయిత మాత్రం గ్రౌండ్ అనే పుస్తకంలో రాశారు. కుక్క యొక్క రెండు చెవుల మధ్యలో నుంచి చూస్తే ఆ దయ్యం మనకి కూడా కనిపిస్తుంది అని అంటారు. మనుషుల మరణం గురించి కుక్క ముందే పసిగట్టగలరని అంటూ ఉంటారు. చావు దగ్గరగా ఉన్న మనిషి వాళ్ళ శరీర మార్పులను బట్టి ఆ వాసనను బట్టి కుక్కలు చావుని ముందే పసిగట్టగలవని చెప్పారు. చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. పైగా ఎవరో మన చనిపోతే అతనితో ఎలాంటి సంబంధం లేని కుక్క కూడా ఏడుస్తుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఇలాంటి చాలా నమ్మకాలు చాలామందిలో ఉన్నాయి. అయితే కొంతమంది పరిశోధకులు మాత్రం వాటి డిఎన్ఏ మార్పుల వలన అలా మొరుగుతాయని డిఎన్ఏ కూడా కారణం అవుతుంది. అని పరిశోధకులు చెప్తున్నారు. అయితే కుక్కలు కి మనుషులకి ఎలాగా భావోద్వేగాలు ఉంటాయో వాటి కూడా అలాగే నవ్వడం, ఏడవడం చేస్తూ ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
కుక్కలు ఏడిస్తే మనుషులు మరణిస్తారు. అనేది ఏ శాస్త్రంలో కూడా లేదు. ఒకవేళ అది కనక జరిగితే వ్యాచ్యుతకం అని చెప్పవచ్చు.. అయితే కుక్కలు మాత్రం భూకంపాన్ని ముందే పసిగట్టగలవని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ కుక్కలు చలివేయడం, ఆకలి వేయడం తోటి కుక్కలు పిలవడం లాంటివి చేస్తున్నప్పుడు అలా మొరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుక్కలు రోజువారి లాగా ఆరవకుండా కొంచెం గట్టిగా ఏడవడం అరవడం అలాంటివి చేస్తే మనం కూడా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అయితే కుక్క ఎటువంటి కారణం లేకుండా ఏడిస్తే అది ఆత్మల్ని చూస్తుందని దాన్ని మరణానికి సంకేతం అని శాస్త్రం మాత్రం చెప్తుంది. అయితే ఇలాంటి సందర్భాలు మీకు జరుగుతున్నట్లయితే మీ ఇంటి ముందు వచ్చి కుక్క ఏడుస్తూ ఉంటే దాని నుంచి బయటపడడం కోసం ఈశ్వరుడు ఆరాధన చేయడంతో పాటు మీ వీధి కుక్కలకి గారెలు పెట్టడం వల్ల ఆ అశుభం నుంచి బయటపడవచ్చు..