Shiva Lingam : శివలింగం, శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shiva Lingam : శివలింగం, శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Shiva Lingam : హిందూ సాంప్రదాయంలో శివుడిని ఎంతో ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేకమైన అభిషేకం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహా శక్తి గల శివుడు శివలింగం కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా.. ఇలాంటి కలలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తూ ఉంటారు. కలలో శివుని చూడడం వలన మీ జీవితంలో పూర్తిగా సాధించుటంతో పాటు మీ కోరికలు నెరవేరుతాయి.. మీక్కూడా ఇటువంటి కలలు వస్తుంటే ఆ కలలు అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 May 2023,7:00 am

Shiva Lingam : హిందూ సాంప్రదాయంలో శివుడిని ఎంతో ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేకమైన అభిషేకం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహా శక్తి గల శివుడు శివలింగం కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా.. ఇలాంటి కలలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తూ ఉంటారు. కలలో శివుని చూడడం వలన మీ జీవితంలో పూర్తిగా సాధించుటంతో పాటు మీ కోరికలు నెరవేరుతాయి..
మీక్కూడా ఇటువంటి కలలు వస్తుంటే ఆ కలలు అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కలలో శివాలయం మెట్లు ఎక్కడం; కలలో శివాలయం మెట్లు ఎక్కడ మీరు జీవితంలో చాలా శుభసంకేతకంగా భావించాలి. మీరు మీ జీవితంలో శాంతి, ఆనందం వైపు పయనిస్తారని ఈ కల అర్థం. మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ అంచనాల ప్రకారం ప్రతిదీ కూడా శుభమే జరుగుతుంది..

You will be surprised to know what happens if Shiva Lingam is seen in a dream

You will be surprised to know what happens if Shiva Lingam is seen in a dream

తెల్లని శివలింగం:మీకు కలలో తెల్లని శివలింగం కనబడితే ముందు రోజులలో మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం నుంచి బయట పడుతున్నారని అర్థం. మీ జీవితం ఏదైనా మంచి జరుగుతుందని సంకేతం భావించాలి.

కలలో శివలింగాన్ని పూజించడం: మీరు కలలో శివలింగాన్ని పూజించినట్లుగా మీకు కనిపిస్తే మీ జీవితంలో అన్ని రకాల తొలగిపోతాయని అర్థం. అటువంటి కల మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది.

కలలో శివలింగాన్ని చూడడం; మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించాలి. మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని అర్థం. ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని దీని అర్థం.

Also read

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది