Zodiac Sign : సెప్టెంబర్ నెల చివర్లో మేష రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sign : సెప్టెంబర్ నెల చివర్లో మేష రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే…!

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2023,7:00 am

ఎవరు అవునన్నా.. కాదన్నా.. సెప్టెంబర్ నెల చివర్లో మేష రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే.. మరి సెప్టెంబర్ నెల చివర్లో మేష రాశి వారికి ఆరోగ్యం ఆర్థికపరంగా, దాంపత్య జీవితం కెరియర్, ఉద్యోగం వ్యాపారం ఇలా ఎన్నో విషయాల్లో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేష రాశి వారి అధిపతి కుజుడు. మేష రాశి వారు ఎక్కువగా ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను హ్యాండిల్ చేయడంలో లేదా తయారు చేయడంలో ఆరు తేరి ఉంటారు. మేష రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువ అధికంగా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు.

చిన్నప్పటినుంచి కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీళ్ళకి ఎక్కువగా ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది మీరు ఆ చిన్న వయసులోనే అవకాశమవుతుంది. ఇక మేష రాశి వారు స్నేహితులను వెనకడుగు వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకు గురవుతారు. క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. క్రీడలు ఇంకా సాంకేతికత భూమి న్యాయం యంత్ర సంబంధిత వ్యాపారాలలో వీళ్ళు ఎక్కువగా రానిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో కొత్త మలుపులను తీసుకొస్తాయి. మేష రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు ఎప్పుడు కూడా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు పోతారు.

Zodiac Sign of September Month Aries

Zodiac Sign of September Month Aries

వైద్య రంగంలో కోసం వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మానసిక ఆందోళన పిల్లల ఫ్యూచర్ కు ప్లాన్ చేస్తారు. మీ తల్లిదండ్రుల సౌకర్యాలు అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. మీ భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. మీరు విదేశాలకు వెళ్లాలని ఆశయాన్ని కూడా నెరవేర్చుకుంటారు. మీకు నచ్చిన ప్రదేశాలు సంచరిస్తారు. కొంత ఆధ్యాత్మిక చింతనలో గడిపేందుకు కూడా ప్రయత్నించండి. మీకు మరింతగా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా సుబ్రమణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమిస్తారు.

గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారంలో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచి పెట్టండి.. గురువారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడు మీతోనే ఉంచడానికి ప్రయత్నించండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం ఇంకా శ్రేయస్సు లభిస్తుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది