Heroine : నా శరీరం లో ‘ అక్కడ ‘ తేడా జరిగింది .. ఓపెన్ గా ఒప్పేసుకున్న టాప్ హీరోయిన్ !
Heroine : బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఒకప్పుడు అనేక అవకాశాలు అందుకుని టాప్ మోస్ట్ హీరోయిన్ గా శిల్పా శెట్టి ఓ వెలుగు వెలిగింది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా శిల్ప శెట్టికి మంచి గుర్తింపు ఉంది. పైగా యోగాలో నిపుణురాలు కావడంతో.. ప్రపంచ స్థాయిలో ఓ పబ్లిక్ ఈవెంట్ లో శిల్పా శెట్టికి అప్పట్లో ఓ విదేశీయుడు లిప్ లాక్ కిస్ పెట్టడం పెను దుమారం రేపింది. ఇదిలా ఉంటే గ్లామర్ ఫీల్డ్ లో అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ రకరకాల సర్జరీలు చేయించుకోవడం కామన్. ఇదే రకంగా అప్పట్లో బాడీపార్టులకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్స్ లిస్టులో శిల్పా శెట్టి కూడా ఒకరు.
అప్పట్లో ఈ ముద్దుగుమ్మ కోసం టాప్ మోస్ట్ హీరోలు ఎంతో వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. శిల్పా శెట్టికి అంత డిమాండ్ అప్పట్లో ఉండేది. అయితే పెళ్లయిన తర్వాత చాలావరకు సినిమా ఇండస్ట్రీకి దూరమైన శిల్పా శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో… ఓ కొత్త విషయాన్ని తెలియజేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే అప్పట్లో మిస్ వరల్డ్ ట్రోఫీ అందుకోవడానికి ముందు సర్జరీ చేయించుకున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
అయితే అందాల సుందరి పోటీకి కాకుండా చూడటానికి బాగుంటే చాలు అన్న ఉద్దేశంతోనే… ఆ సర్జరీ చేయించుకున్నట్లు శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయటం జరిగింది. అయితే అది తన ముక్కుకి సంబంధించిన సర్జరీ అని స్పష్టం చేసింది. తొలుత ముఖ భాగంలో ముక్కు విషయంలో.. కొద్దిగా తేడా అనిపించడంతో వెంటనే గ్లామర్ ఫీల్డ్ లోకి రాకముందే జాగ్రత్త పడి సర్జరీ చేయించుకున్నట్లు శిల్పా శెట్టి సరికొత్త విషయాన్ని తెలియజేసింది.