ప్రభాస్ సలార్ ఆడిషన్స్ కి ఇసుక వేస్తే రాలంత జనం ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ప్రభాస్ సలార్ ఆడిషన్స్ కి ఇసుక వేస్తే రాలనంత జనం ..!

ఏదేమైనా ప్రభాస్ ప్రభాసే.,. తర్వాత తన క్రేజ్ను అమాంతం ఇంటర్నేషనల్ వైడ్ గా పెంచుకున్నాడు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్ అయ్యారు. అందుకేనేమో వరుస పెట్టి పాన్ ఇండియన్ స్టార్ మూవీస్ ప్రభాస్ చెంతకు చేరాయి. హీరోగానే కాదు నెగెటివ్ రోల్లో నటించేందుకు ప్రభాస్ సిద్ధం అయ్యాడు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ సలార్ మూవీ తో మలయాళంలోనూ తన మ్యాజిక్ ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కే జి ఎఫ్ […]

 Authored By govind | The Telugu News | Updated on :16 December 2020,8:56 am

ఏదేమైనా ప్రభాస్ ప్రభాసే.,. తర్వాత తన క్రేజ్ను అమాంతం ఇంటర్నేషనల్ వైడ్ గా పెంచుకున్నాడు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్ అయ్యారు. అందుకేనేమో వరుస పెట్టి పాన్ ఇండియన్ స్టార్ మూవీస్ ప్రభాస్ చెంతకు చేరాయి. హీరోగానే కాదు నెగెటివ్ రోల్లో నటించేందుకు ప్రభాస్ సిద్ధం అయ్యాడు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ సలార్ మూవీ తో మలయాళంలోనూ తన మ్యాజిక్ ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కే జి ఎఫ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అన్ని ప్రధాన భాషలో ఈ మూవీని తీసేందుకు సిద్దమైంది మూవీ యూనిట్ .

Unexpected response to 'Salar' auditions .. Guys queuing - Jsnewstimes

ఈ మూవీలో నటీనటుల కోసం ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వయస్సుతో తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఒక నిమిషం పాటు యాక్టింగ్ వీడియో ని పంపించాలని ఇప్పటికే తెలిపారు . అందుకేనేమో ప్రశాంత్ నీల్ క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపబడు తున్నాడు. హైదరాబాదులో రీసెంట్ గా  నిర్వహించిన ఆడిషన్స్ కి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సలార్ సినిమాలో ఒక్క ఛాన్స్ దక్కకపోదా అంటూ తమ టాలెంట్ ను చూపించారు. ఆడిషన్స్ లో పాల్గొన్న వారంతా కూడా ఒక నిమిషం పాటు తన యాక్టింగ్ స్కిల్స్ ను చూపించే విధంగా వీడియో చేశారు.

చిత్ర బృందం మూవీకి కావాల్సిన టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేశారు. హైదరాబాద్ లోనే ఆడిషన్స్ ఇంత పెద్ద మొత్తంలో జరిగాయి. నెక్స్ట్ బెంగళూరు చెన్నై లో కూడా ఆడిషన్స్ నిర్వహించనున్నారు…. ఆడిషన్స్ పూర్తయితే ఇక సినిమా సెట్స్ మీదకు ఎక్కాల్సిందే. ప్రభాస్ టాలీవుడ్ లో రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే సలార్ మూవీ సెట్స్ మీదకు ఎక్కుతుంది అంటున్నారు మూవీ యూనిట్. మరి ప్రభాస్ నటించిన ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది