
Hero : బాబోయ్..ఈ హీరో మాములోడు కాదు.. 14 మంది హీరోయిన్ లకు 100 పైగా ముద్దులు
Hero : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ముద్దుల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు Bollywood బాలీవుడ్‌లో ముద్దుల సంప్రదాయం ఉండేది. ఇప్పుడు అది టాలీవుడ్ Tollywood కి కూడా పాకేసింది. అయితే ముద్దుల పెట్టే స్పెషలిస్ట్‌గా కొందరు హీరోలు పేరు తెచ్చుకున్నారు. వారిలో aamir khan అమీర్ ఖాన్ కూడా ఒకరు. సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన 30 ఏళ్ల కెరీర్‌లో 14 మంది హీరోయిన్లతో ఆన్-స్క్రీన్ కిస్సింగ్ సీన్స్ చేశారు.
Hero : బాబోయ్..ఈ హీరో మాములోడు కాదు.. 14 మంది హీరోయిన్ లకు 100 పైగా ముద్దులు
ఈ కిస్సులు లెక్క వేస్తే.. 100 దాటవచ్చు అంటున్నారు.. 30 ఏళ్లలో 14 మంది హీరోయిన్లను ముద్దు పెట్టుకున్నారు. ముద్దుల పెట్టిన వారి జాబితా చూస్తే.. వారిలో .మాధురీ దీక్షిత్,మనీషా కొయిరాలా, కరిష్మా కపూర్ ,రాణి ముఖర్జీ,సోనాలి బింద్రే , ట్వింకిల్ ఖన్నా,కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ కి మనోడు లిప్ లాక్స్ Lplck చేశాడు.
సినిమాల్లో కిస్ అనగానే అందరికి సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హాష్మీ గుర్తుకు వస్తాడు. హీరోయిన్ తో ఆయన ఘాటు ముద్దులు అందరికి తెలిసినవే. కాని ఇమ్రాన్ Imran ను మించి కిస్సులలో రికార్డ్ కొట్టాడు అమీర్ ఖాన్. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అనే సత్యమేవ జయతే’ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేశారు.ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.