Shruti Haasan : ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకున్నానని ఎట్టకేలకి ఒప్పుకున్న శృతి హాసన్
Shruti Haasan : శృతి హాసన్ shruti haasan గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమెకు వెనక కొండంత అండగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది. ఆమె ప్రేమాయణంతో ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటుంది. ఇద్దరితో ప్రేమాయణం నడిపిన ఈ భామ వారికి బ్రేకప్ చెప్పి సోలో లైఫ్ గడుపుతుంది.
Shruti Haasan : ఆ పార్ట్‌కి సర్జరీ చేసుకున్నానని ఎట్టకేలకి ఒప్పుకున్న శృతి హాసన్
అయితే సలార్ Salaar తో మంచి హిట్ కొట్టిన శృతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ షేర్ చేయడమే కాకుండా ఇంట్రెస్టింగ్ చాట్ కూడా చేస్తుంది. తాజాగా శృతి హాసన్ తన సర్జరీ గురించిన విషయాన్ని బయటపెట్టింది. తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి చెబుతూ.. అవును నేను నా ముక్కును సరి చేసుకున్నాను. నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది.
నా మొదటి సినిమా షూటింగ్ సమయంలో నా ముక్కుకు Nose గాయమైంది. దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను.దీనిపై తాను ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇది నా శరీరం నా ఇష్టం. నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం. నేను అన్నీ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను అని ఈ అందాల ముద్దుగుమ్మ స్పష్టంచేసింది.
India vs Pakistan : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై India vs Pakistan ఆరు వికెట్ల తేడాతో భారత్…
Hero : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ముద్దుల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు Bollywood బాలీవుడ్లో ముద్దుల…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీ మూవీ ఖైదీ…
India vs Pakistan : భారత్- పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాంతో పాకిస్తాన్…
AC Side Effects : ప్రస్తుతం ప్రజలందరూ కూడా వేడిని తట్టుకోలేక, కృత్రిమ గాలిని ఆస్వాదిస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు…
Ritu Varma : షార్ట్ ఫిల్మ్‌లో చేసి ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులని అలరించింది రీతూ వర్మ Ritu…
EPFO : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యుపిఐ చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించడం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్)…
AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ Ar Rahman -సైరా బాను ల విడాకుల ప్రకటనతో యావత్తు సంగీత…
This website uses cookies.