Rashmi Gautam : రష్మీ గౌతమ్ ఇన్నాళ్ళు ఈ అందాలు ఎక్కడ దాచిందో..!
రష్మీ గౌతమ్ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర మీద పలు షోస్ చేస్తూ యూత్ ఆడియన్స్ ని టీవీ ల ముందు నుంచి కదలకుండా చేస్తుంది. సినిమాలలో హాట్ పర్ఫార్మెన్స్ తో సెగలు పుట్టిస్తుంది. సినిమాలు.. షోస్ మాత్రమే కాదు అసలు పెట్టాల్సిన మంటలన్ని నిత్యం సోషల్ మీడియాలో పెడుతుంది. ఎప్పటికప్పుడు రష్మీ గౌతమ్ షేర్ చేసే లేటెస్ట్ పిక్స్ కోసం అభిమానులందరు ఆతృతగా ఎదురుచూస్తుంటారు.

achor Rashmi Gautam red dress stunning pics viral
రష్మీ గౌతమ్ అలాంటి రిక్వెస్టులు చాలానే వస్తున్నాయా ..?

achor Rashmi Gautam red dress stunning pics viral
అయితే రష్మీ గౌతమ్ తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎర్ర డ్రస్ లో కిర్రెక్కించేస్తుంది. ఈ పిక్స్ చూసిన అభిమానులకైతే మనసులో ఒక్కటే ఫీలింగ్. ఇన్నాళ్ళుగా రష్మీ గౌతమ్ ని చూస్తున్నాం. కాని ఇన్ని అందాలను ఎప్పుడు చూపించలేదే అని. అంటే రష్మీ గౌతమ్ ఎంత అందగా తన అందాల విందు చేస్తుందో చూడండి. ఇలాంటి ఫోటోస్ లో రష్మీ గౌతమ్ని చూసి సెల్ఫీ కావాలని రిక్వెస్టులు పెడుతున్నారట. ఇక రష్మీ గౌతమ్ తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న సినిమా చేస్తోంది.

achor Rashmi Gautam red dress stunning pics viral