Actress Geethanjali : మంచు ఫ్యామిలీ ఆడవాళ్లతో ఎలా ఉంటారో మీకు తెలియదు.. ఆ విషయంలో అస్సలు వదిలిపెట్టరు.. ఒక్కోసారి ఇంటికి వచ్చి మరీ… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: March 31, 2023, 12:04 pm

Actress Geethanjali : ఈ మధ్య మంచు ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు అన్మదమ్ములు నడి రోడ్డు మీద కొట్టుకునేంత పని చేశారు. ఇద్దరూ ఫ్యామిలీ గొడవలను రోడ్డు మీదికి తీసుకొచ్చారు. వాళ్లు తమ ఫ్యామిలీ మ్యాటర్ ను పబ్లిక్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఆ ఫ్యామిలీ పరువును తీసేసుకున్నారు. అదంతా పక్కన పెడితే అసలు ఇండస్ట్రీకి చెందిన నటులు, నటీమణులు.. మంచు ఫ్యామిలీ గురించి ఏం చెబుతున్నారు

actress geethanjali comments abour manchu family

actress geethanjali comments abour manchu family

అనేది చాలా మందికి తెలియదు. మంచు ఫ్యామిలీతో చాలామంది సినిమాలు తీస్తారు. సినిమాల్లో నటిస్తారు. వాళ్లతో నటించిన వాళ్లు చాలామంది ఆ ఫ్యామిలీ గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి చెబుతారు. దానికి కారణం మంచు ఫ్యామిలీ అంటేనే డిఫరెంట్ అంటారు కానీ.. నటి గీతాంజలి కూడా మంచు ఫ్యామిలీతో పలు సినిమాల్లో నటించింది. దానికి సంబంధించి మంచు ఫ్యామిలీ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది గీతాంజలి. మంచు ఫ్యామిలీతో వర్క్ చేయడం అంటే.. ఫుల్ ఫన్ ఉంటది సెట్స్ లో.

మంచు ఫ్యామిలీ ఆడవాళ్ళతో ఎలా ఉంటారో మీకు తెలీదు | Actress Geethanjali  Comments On Manchu Family - YouTube

Actress Geethanjali : మంచు ఫ్యామిలీ ఆడవాళ్లతో అలా ఉంటారు

ఆఫ్ సెట్స్ అయినా ఫుల్ ఫన్. చాలా కేర్ తీసుకుంటారు ప్రొడక్షన్ లో కూడా. చాలా బాగుంటుంది. వాళ్లతో వర్క్ చేయడం. ఒకసారి వాళ్ల దాంట్లోకి వెళ్తే వాళ్ల ప్రేమ తట్టుకోలేం. ఒక్కసారి వాళ్లతో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ను వాళ్ల ఇంట్లో సెలబ్రేషన్స్ కు, వాళ్ల ఇంటి ఫంక్షన్ కు కూడా పిలుస్తారు. ప్రతి దానికి ఆహ్వానిస్తారు. ఆడపిల్లలను బాగా చూసుకుంటారు. ఫుడ్ కూడా వాళ్లే సర్వ్ చేస్తారు. నేను ఇండస్ట్రీకి రాకముందు ఆ ఫ్యామిలీ గురించి విన్నాను కానీ.. రెమ్యునరేషన్ ను వాళ్లు ఇంటికి తెచ్చి ఇస్తారు. అగ్రిమెంట్ అంతా మేనేజర్ తో ఇంటికి పంపించి డబ్బులు కూడా ఇంటికి ఆన్ టైమ్ వచ్చేలా చేస్తారు అంటూ గీతాంజలి మంచు ఫ్యామిలీని పొగడ్తల్లో ముంచెత్తింది.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp