Actress Hema : స్విమ్మింగ్ పూల్ లో లిప్ లాక్ కిస్ తో రెచ్చిపోయిన హేమ ఆంటీ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 17, 2023, 1:00 pm

Actress Hema : నటి హేమ ఆంటీ అందరికీ సుపరిచితురాలే. చాలా సినిమాలలో పాత్రలు చేస్తూ కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందారు. ఎక్కువగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో హేమ ఆంటీ నటించడం జరిగింది. మహేష్ బాబు నటించిన “అతడు” సినిమాలో బ్రహ్మానందం భార్యగా హేమ చేసిన కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇంక నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఎమ్మెస్ నారాయణ భార్యగా, అల్లు అర్జున్ నటించిన జులై సినిమాలో హేమ ఆంటీ కామెడీ ఇంత హైలెట్.

Actress Hema Ks To Her Husband 

Actress Hema Ks To Her Husband

ఒక తెలుగు సినిమాలో మాత్రమే కాదు తమిళం మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా హేమా నటించడం జరిగింది. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. దాదాపు 500 కు పైగా సినిమాలలో నటించారు. మూడు టీవీ సీరియల్స్ లో కూడా హేమ ఆంటీ కీలకపాత్రను పోషించడం జరిగింది. రాజకీయాలలో ఇంకా మా అసోసియేషన్ లో కూడా విజయవంతంగా రాణించారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాకి గాను నంది అవార్డు కూడా అందుకోవటం జరిగింది.

Actress Hema And Her Husband Celebrating Their Wedding Anniversary | MS Entertainments - YouTube

ఇదంతా పక్కన పెడితే ఇటీవల సినిమాలకు దూరమై చాలా వరకు వ్యాపారాలలో హేమా ఆంటీ రాణిస్తున్నారు. ఇలా ఉంటే లేటెస్ట్ గా తన హస్బెండ్ బర్తడే వేడుకలను స్విమ్మింగ్ పూల్ లో చాలా వెరైటీగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో కేక్ కట్ చేయకముందు భర్తకి లిప్ లాక్ కిస్ హేమ ఆంటీ పెట్టడం జరిగింది. ముందు అందరు వీడియో తీస్తూ ఉండగానే హేమ ఆంటీ ఈ విధంగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://youtube.com/watch?v=4ghUXTo0lSY&si=EnSIkaIECMiOmarE

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp