Actress Pragathi : ప్రగతి మాస్ స్టెప్పులు వైరల్.. తగ్గేదే లే అంటూ ఊపు ఊపేసింది

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: November 17, 2021, 10:19 pm

Actress Pragathi : నటి ప్రగతి సోషల్ మీడియాలో చేసే హంగామా అందరికీ తెలిసిందే. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి ఊపు ఊపేస్తోంది. వర్కవుట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాస్ స్టెప్పులతో అందిరినీ హడలెత్తిస్తోంది. లుంగీ కట్టి   ప్రగతి వేసిన స్టెప్పులు గత ఏడాది మామూలుగా వైరల్ అవ్వలేదు. అలా లాక్డౌన్ సమయంలో ప్రగతి చేసిన హడావిడి మామూలుగా లేదు. అయితే ప్రగతి ఆ సమయంలో ట్రెండింగ్‌లోఉండటం అందరి నోళ్లలో నానడంతో వరుసగా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.

Actress Pragathi Mass Stpes And Reharsals

Actress Pragathi Mass Stpes And Reharsals

లేడీ ఓరియెంటెడ్ సీరియల్స్ కూడా ఆమె ఖాతాలో పడ్డాయి. సినిమాల్లోనూ ఆమెకు రాసే పాత్రలు, ఇచ్చే కారెక్టర్లు మారిపోయాయి. అలా మొత్తానికి మోడ్రన్ తల్లి పాత్రలు చేసే ప్రగతిలోనిఇంకో కోణాన్ని అందరూ చూశారు. అయితే సోషల్ మీడియాలో   ప్రగతి నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ, ఫోటోలను వదులుతూ అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటుంది.

Actress Pragathi : ప్రగతి డ్యాన్స్ వీడియో..

తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ప్రగతి రిహార్సల్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జరిగిందో సుమన్ సంతోషం   అవార్డుల వేడుకలో ప్రగతి మాస్ స్టెప్పులను వేసినట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన రిహార్సల్స్   వీడియో ఇప్పుడు బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రగతి తన అందాలను ఊపు ఊపేసింది. తగ్గేదే లే అంటూ రెచ్చిపోయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp