Actress Sana : అలీరెజాతో అటువంటి సీన్స్ చేయడానికి కారణం అదే షాకింగ్ కామెంట్స్ చేసిన సన..!!

Advertisement

Actress Sana ; కొన్ని నెలల క్రితం ఓటిటిలో “మెట్రో కథలు” అనే వెబ్ సిరీస్ రావడం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అలీరెజాతో నటీ సన హాట్ హాట్ సన్నివేశాలలో చెలరేగిపోయింది. తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు 600కు పైగా సినిమాలలో నటించిన ఈ సీనియర్ యాక్టర్ సన…అలీరెజాతో పడక సన్నివేశాలలో రెచ్చిపోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరిద్దరి కెమిస్ట్రీ “మెట్రో కథలు” వెబ్ సిరీస్ కి ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఒక మధ్య తరగతి కుటుంబంలో తాగుబోతు భర్త.. కలిగిన భార్య ఎటువంటి ఇబ్బందులు సమాజం ద్వారా…

Actress Sana about metro kathalu romantic scene with ali reza
Actress Sana about metro kathalu romantic scene with ali reza

శరీరం ద్వారా ఎదుర్కొంటుందో అద్భుతంగా చూపించడం జరిగింది. ఈ క్రమంలో ఈ వెబ్ సిరిస్ లో ఆమె కంటే చిన్న వ్యక్తి కుర్రాడితో.. సదరు మధ్యతరగతి ఇల్లాలు పడక సుఖం అనుభవించటం.. ఆ తర్వాత ఆమె పశ్చాత్తాప పడటం… అద్భుతంగా వెబ్ సిరీస్ లో చూపించారు. అయితే ఈ సన్నివేశాలు గురించి అలీరెజాతో… హాట్ హాట్ గా నటించడం గురించి సన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “మెట్రో కథలు” అనే వెబ్ సిరీస్ లో  మధ్యతరగతి ఇల్లాలు పాత్ర చేయడానికి ప్రధాన కారణం

Advertisement

Shanoor Sana Begum Height, Age, Husband, Family, Biography & More »  StarsUnfolded

డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు. పైగా సమాజంలో ఆ ఇల్లాలు ఎదుర్కొనే పరిస్థితులు చాలామంది ఎదుర్కోన్న పరిస్థితులు చూశా. ఆ పాత్ర నన్ను ఎంతగానో కదిలించింది. దీంతో సమాజానికి మంచి మెసేజ్ ఉండే కంటెంట్ ఆ క్యారెక్టర్ లో ఉండటంతో…అలీరెజాతో నటించే సీన్స్ విషయంలో ఎక్కడా కూడా వెనకాడ లేదు. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. అనుకోకుండా అలా జరుగుతుంది. చిన్న బలహీనత సందర్భంలో చేసిన తప్పు అది. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను. అది మెసేజ్..అంటూ సన వివరణ ఇవ్వటం జరిగింది.

Advertisement
Advertisement