shriya saran : జంపింగ్ జంపాగ్ అనేలా హీరోయిన్ రచ్చ.. బిడ్డను వెరైటీగా ఆడిస్తోన్న శ్రియా

Advertisement
Advertisement

shriya saran  : హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న హీరోల నుంచి మొదలుకుని.. స్టార్ హీరోల వరకు అందరితోనూ నటించింది ఈ భామ. 2018లో తన ప్రియుడు.. రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి ఫుల్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పటి నుంచి కొద్దిగా సినిమాలు చేయడం తగ్గించింది. అయితే తన లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందజేస్తుంది. అయితే ఇటీవల ఆమె వెల్లడించిన ఓ విషయం మాత్రం అభిమానులకు విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

actress shriya saran playing with daughter in funny way

అయితే తాను గర్భం దాల్చిన విషయం, బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచింది. అంటే ఏడాది కాలంగా ఆ విషయాన్ని అభిమానులకు తెలియకుండా చూసింది. కొద్ది వారాల క్రితమే తన బిడ్డను అభిమానులకు పరిచయం చేయింది. పాపకు రాధా అనే పేరు పెట్టినట్టుగా చెప్పింది శ్రియ. తన భర్తది ర‌ష్యా అని.. రష్య‌న్‌లో రాధా అంటే సంతోషం అని అర్థం వస్తుందని అందుకే పాపకు ఆ పేరు పెట్టినట్టుగా వెల్లడించింది.

Advertisement

shriya saran  : తల్లిగా మురిసిపోతోన్న శ్రియా సరన్

Shriya Saran Got Pregnant

ఇక, తాను తల్లి అయినట్టుగా వెల్లడించిన శ్రియ.. ఇప్పుడు పాపతో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో శ్రియా తన బిడ్డను చాలా వెరైటీగా ఆడిస్తోంది. కింద పడుకున్న శ్రియా.. పాపను తన నుడుముపై కూర్చొబెట్టుకుంది. ఆ తర్వాత స్ప్రింగ్ రియాక్షన్స్ ఇచ్చింది. జంపింగ్ జంపాగ్ అనేలా రచ్చచేసింది. ఈ విధంగా పాపను ఆడించింది. ఈ వీడియో చూసిన చాలా మంది క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

21 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.