Anasuya : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ అనేది పెనవేసుకు పోతుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నెం.1 షో గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. స్టార్ మా తో పాటు జీ తెలుగు లో ఎన్ని కార్యక్రమాలను తీసుకు వచ్చినా కూడా జబర్దస్త్ కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించి ఎలాంటి ప్రచారం జరిగినా.. ఎలాంటి వివాదాలు నడుస్తున్నా కూడా అస్సలు ప్రేక్షకులు పట్టించుకోకుండా షో ను చూసేందుకు మొగ్గు చూపుతూ షో ను టాప్ లోనే ఉంచుతూ వచ్చారు.
ఇప్పుడు జబర్దస్త్ నుండి ఎంతో మంది వెళ్లి పోయారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఆ ప్లేస్ లో రష్మి గౌతమ్ వస్తోంది. అయినా కూడా ఏమాత్రం రేటింగ్ తగ్గలేదు. జబర్దస్త్ రేటింగ్ విషయం లో ఎలాంటి అనుమానం లేకుండా టాప్ లో ఉంది. గతంలో మాదిరిగా పదుల సంఖ్యలో రేటింగ్ రావడం లేదు కాని ఇప్పుడు కూడా టాప్ లోనే రేటింగ్ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అనసూయ వెళ్లి పోయినా కొత్త టీమ్ లీడర్లు వచ్చినా కూడా పెద్ద గా మార్పు లేకుండానే రేటింగ్ నమోదు అవుతోంది.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ కార్యక్రమం మాత్రం నిరాశ పర్చుతూనే ఉంది. జబర్దస్త్ కమెడియన్స్ అంతా కూడా ఆ షో కు వెళ్లినా జనాలు మాత్రం ఇంకా జబర్దస్త్ ను మాత్రమే చూడాలని భావిస్తున్నారు. అందుకోసం జబర్దస్త్ నిర్వాహకులు కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా కమెడియన్స్ లేకున్నా కూడా కామెడీ విషయంలో రాజీ పడకుండా అభిమానులను అలరించే విధంగా కమెడియన్స్ మరియు షో నిర్వాహకులు కామెడీ స్కిట్స్ ను తీసుకు వస్తున్నారు. జబర్దస్త్ దూకుడు అనసూయ కాదు మరెవ్వరు పోయినా ఆగేది లేదని మరో సారి నిరూపితం అయ్యింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.