Aishwarya Rajesh : వెంకీ బ్యూటీ కూడా గ్లామరస్ లుక్స్‌తో మత్తెక్కిస్తుందిగా.. పిక్స్ వైరల్..!
ప్రధానాంశాలు:
Aishwarya Rajesh : వెంకీ బ్యూటీ కూడా గ్లామరస్ లుక్స్‌తో మత్తెక్కిస్తుందిగా.. పిక్స్ వైరల్..!
Aishwarya Rajesh : టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాశేష్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితురాలే. ఆమె బేసిక్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించడంతో అందరు తమిళ అమ్మాయి అనుకున్నారు. అయితే ఈ భామ తన నటన, సింపుల్లిసిటీతో సెపరేట్ ఫ్యాన్ బేస్ Fan Base ను కూడా ఏర్పాటు చేసుకుంది.

Aishwarya Rajesh : వెంకీ బ్యూటీ కూడా గ్లామరస్ లుక్స్‌తో మత్తెక్కిస్తుందిగా.. పిక్స్ వైరల్..!
Aishwarya Rajesh అదరగొట్టేసింది..
అభిమానులు మెచ్చే సినిమాలే కాకుండా ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఆమె సినిమాలు వస్తున్నాయి. కొత్తదనాన్ని చూపించడంలో ఆమె దిట్ట అనే చెప్పాలి.ఆమె తండ్రి రాజేష్ Rajesh తెలుగు సినిమా నటుడు. ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు. ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి.
ఈ ఏడాది పండక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో్ మనందరికి తెలిసిందే. ఈ చిత్రంతో ఐశ్వర్య అదరగొట్టేసింది. తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి. ప్రస్తుతం కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ Aishwarya Rajesh క్యూట్ పిక్స్ తో కేక పెట్టించింది.