All Pawan Kalyan fans will raise their hands if they know who he is
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ మూవీ. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటిలో OG(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఈ జోనర్ నీ పవన్ టచ్ చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా టైటిల్ మొదలుకొని ఇటీవల ‘ఫైర్ స్ట్రోమ్’ పేరుతో వచ్చిన అప్ డేట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.
All Pawan Kalyan fans will raise their hands if they know who he is
మూవీ షూటింగ్ ఓపెనింగ్ అదేవిధంగా స్క్రిప్ట్ కోసం తాను పడిన కష్టాన్ని డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా వీడియో రూపంలో చూపించారు. ఈ ప్రోమో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అన్ని సినిమాల్లో కంటే ఓజీ గురించి మాట్లాడుకునేలా చేయడం జరిగింది. అంతలా ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంది. ఇంతకీ ఈ ప్రోమోని.. రూపొందించింది పవన్ కళ్యాణ్ అభిమాని అంట. ఆఫ్ కోర్స్..ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలుసు.
డైరెక్టర్ నిఖిల్ నాదేండ్ల అనే పవన్ అభిమాని… ఈ ప్రోమోని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా నిఖిల్ నాదేండ్ల ఇటీవల ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు. అదేవిధంగా త్వరలో తన దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా రాబోతున్నట్లు స్పష్టం చేశారు.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.