allu aravind do movie Offer balakrishna
BalaKrishna : మెగా ఫ్యామిలీని వదిలి నందమూరి ఫ్యామిలీ వెనక పడ్డాడు అల్లు అరవింద్. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ అనే టాక్ షో చేసి సంచలనాలు సృష్టించాడు అల్లు అరవింద్.అన్‌స్టాపబుల్ టాక్ షో వలన బాలకృష్ణకు అల్లు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బాలయ్యని తొలి సారి హోస్ట్ గా పరిచయం చేసి `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` టాక్ షో తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అరవింద్ బాలయ్యని తో సినిమా నిర్మిస్తూ సర్ ప్రైజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అల్లు అరవింద్ తన గీతాఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు.
అల్లు అరవింద్ తో ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కాంబినేషన్‌లో బడా చిత్రం రూపొందనుండగా, దీనికి దర్శకుడు ఎవరు అనే దానిపై క్లారిటీ రావలసి ఉందని అంటున్నారు. బాలయ్యని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోయే ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అరవింద్ పలు దర్శకులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపడే స్టోరీ, అలాగే ఆయనని మరింత కొత్తగా ప్రజెంట్ చేయగల దర్శకుడు ఫైనల్ కాగానే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తారట.
allu aravind do movie Offer balakrishna
నందమూరి బాలకృష్ణ చివరిగా ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా 50రోజులు పూర్తి చేసుకుంది. చిత్రం సాధించిన విజయంతో ఆయన మరింత ఉత్సాహంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలో గోపిచంద్ మలినేనితో ఓ చిత్రం , అనీల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు.
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
This website uses cookies.