Allu Arjun : తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ డుమ్మా.. అల్లు అరవింద్ చెప్పింది అంతా గ్యాసేనా.. బన్నీకి గ్యాస్ట్రిక్ కాదు కేసు వల్లే ఆగాడా..?
ప్రధానాంశాలు:
Allu Arjun : తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ డుమ్మా.. అల్లు అరవింద్ చెప్పింది అంతా గ్యాసేనా.. బన్నీకి గ్యాస్ట్రిక్ కాదు కేసు వల్లే ఆగాడా..?
Allu Arjun : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా thandel Movie ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు సాంగ్స్ తోనే సూపర్ హిట్ క్రేజ్ తెచ్చారు. ఐతే తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ Hyderabad లో జరిగింది. ఈవెంట్ కి గెస్ట్ గా అసలైతే అల్లు అర్జున్ Allu arjun రావాల్సింది. చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఫిబ్రవరి 1నే ఈ ఈవెంట్ జరగాల్సింది కానీ Allu arjun అల్లు అర్జున్ కోసం వాయిదా వేశారు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ డుమ్మా కొట్టాడు. అల్లు అర్జున్ ఎందుకు రాలేదన్నది చెబుతూ అల్లు అరవింద్ అతనికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది అందుకే రాలేదని అన్నాడు. కానీ ఇది అల్లు అరవింద్ చెప్పిన గ్యాసే అని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఇంకా శ్రీ తేజ్ హాస్పిటల్ లోనే ఉన్నాడు.
Allu Arjun : శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు..
అతని ఆరోగ్యం కుదుట పడకముందే అల్లు అర్జున్ సినిమా వేడుకలకు వెళ్తే కచ్చితంగా మళ్లీ మీడియా, నెటిజెన్లకు టార్గెట్ అవుతాడు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటే బెటర్ అని అల్లు అర్జున్ కి సలహా ఇచ్చారట కొందరు. అందుకే తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాలేదు.
ఐతే అల్లు అర్జున్ రాకపోయినా అల్లు అరవింద్ ఆ బాధ్యత మీద వేసుకున్నాడు. తండేల్ సినిమా thandel Movie ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన డ్యాన్స్ కూడా వేశారు. సినిమా మీద భారీగా బడ్జెట్ పెట్టడంతో తండేల్ ని ఎలాగైనా నెక్స్ట్ లెవెల్ హిట్ చేయాలని చూస్తున్నారు. దేవి మ్యూజిక్ తో పాటు నాగ చైతన్య, సాయిపల్లవి జంట కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. Allu Arjun, Naga Chaitanya, Thandel, Sai Pallavi, Geetha Arts 2