Allu Sneha Reddy : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహా.. ఫోటో వైరల్

Authored By aruna | The Telugu News | Published on: August 7, 2022, 7:40 pm

Allu Sneha Reddy : స్టార్ హీరోల ఫ్యామిలీలు పెద్దగా బయటికి రావడానికి, మీడియా ముందుకు రావడానికి ఇష్టపడరు. సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోల ఫ్యామిలీల గురించి, వాళ్ల పర్సనల్ విషయాలు పెద్దగా బయటికి రావు. ఎవరో ఒకరిద్దరు హీరోలు మాత్రమే వాళ్ల ఫ్యామిలీ గురించి మీడియా ముందు మాట్లాడుతుంటారు. మహేశ్ బాబు భార్య నమ్రత, అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన లాంటి వాళ్లు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమానులకు టచ్ లో ఉంటారు.

అయితే.. ఎంత టచ్ లో ఉన్నప్పటికీ పెద్దగా వాళ్ల ఫోటోలు అప్ లోడ్ చేయరు. కానీ.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి మాత్రం స్టన్నింగ్ బ్లాక్ డ్రెస్ ఫోటోతో అదరగొట్టేసింది. తాజాగా తన సోషల్ మీడియాలో అల్లు స్నేహారెడ్డి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Allu arjun wife Allu Sneha Reddy black dress photo viral

Allu arjun wife Allu Sneha Reddy black dress photo viral

Allu Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి ఫోటోను చూసి నెటిజన్లు షాక్

ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఫోటోలు షేర్ చేయని అల్లు స్నేహారెడ్డి తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. అల్లు స్నేహారెడ్డి ఏంటి ఇంత అందంగా తయారైంది. సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టినా ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేస్తూ స్నేహారెడ్డి సూపర్బ్ గా ఉంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp