Sneha Reddy : మహా మహా హీరోయిన్ లు కూడా పనికిరారు .. బన్నీ వైఫ్ అందాలు చూసారా .. స్నేహ రెడ్డి అరాచకం !

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on: October 27, 2022, 5:47 pm

Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి తెలుసు కదా. అల్లు అర్జున్ వైఫ్. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ. ఒక అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తను సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో స్నేహారెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. చాలా సార్లు పలు షోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలు పెట్టి నెటిజన్లను స్నేహారెడ్డి ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

తాజాగా స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి తను హీరోయిన్ కాదు. సినీ ఇండస్ట్రీలో అంతకన్నా లేదు. కానీ.. తన అందాల ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం.. తన హాట్ ఫోటోషూటే. తన ఫోటోషూట్ ఫోటోలు చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కాల్సిందే. బన్నీ అభిమానులైతే.. ఆమె ఫోటోలను చూసి సూపర్ వదిన.. అది ట్రెండ్ అంటే అంటూ తనను మెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సులతో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా స్నేహా రెడ్డి సిల్వర్ కలర్ శారీతో కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుంది.

allu arjun wife sneha reddy photoshoot goes viral

allu arjun wife sneha reddy photoshoot goes viral

Sneha Reddy : సిల్వర్ కలర్ శారీతో కాస్ట్యూమ్ డిజైన్

తనకు ఇన్ స్టాలో 8.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ల కోసం ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా ఇప్పటి వరకు ఇంత స్టయిలిష్ గా ఫోటోలు దిగలేదని, బన్నీకి తగ్గ భార్యవు అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే రేంజ్ లో అల్లు స్నేహారెడ్డి ఫోటోషూట్స్ చేస్తే ఖచ్చితంగా ఏ డైరెక్టరో, నిర్మాతో తనను హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీసినా తీస్తారు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఏమాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోయడమే కాదు.. నేటితరం హీరోయిన్లకు సవాల్ విసిరింది స్నేహారెడ్డి. తన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp