Amala akkineni : అమ‌ల నిజ‌స్వరూపం తెలిసి క‌న్నీరు పెట్టుకున్న అక్కినేని నాగేశ్వ‌ర‌రావు

Authored By Sam C | The Telugu News | Published on: August 31, 2022, 9:20 pm

Amala akkineni : టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అక్కినేని ఫ్యామిలీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే. ఆరు దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కుటుంబం అక్కినేని కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చారు. వారిలో కొంద‌రు మాత్రమే మంచి స‌క్సెస్ అందుకున్నారు. ప్ర‌స్తుతం అక్కినేని మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌ హీరోలుగా అక్కినేని ఫ్యామిలీ పేరుని నిలబెడుతున్నారు. అక్కినేని వారసుడుగా మన్మధుడు నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 40 సంవత్సరాలుగా హీరోగా కంటిన్యూ అవుతున్నారు.

Amala akkineni : అలా మెచ్చాడు..

Amala akkineni : impress akkineni

Amala akkineni : impress akkineni

నాగేశ్వరరావు కొడుకు గా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నాడు నాగార్జున. ఆయ‌న కూడా పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్లాడు. చాలా కూల్ అండ్ కామ్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ ఉంటాడు. అయితే అప్ప‌ట్లో నాగార్జున పెళ్లి విష‌యం పెద్ద దుమార‌మే రేపింది. దగ్గుబాటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు. రీజన్స్ ఏవైనా కానీ అప్పట్లో నాగార్జున చేసిన పని అందరికీ కోపం తెప్పించింది. అంతేకాదు నాగేశ్వరరావుకి నాగార్జునకి అమల విషయంలో భారీ స్థాయిలో గొడవలు జరిగాయట. అయినా కానీ అవి ఏమి బయటకు రాకుండా అమల తో నాగార్జున పెళ్లి చేశాడు .

అమ‌ల ఓ రోజు నాగేశ్వ‌రరావుతో మాట్లాడుతూ.. మీ మనసును బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. మీ అబ్బాయి అంటే ఇష్టం త‌ప్ప వేరే అమ్మాయి జీవితం నాశ‌నం చేయాల‌నుకోలేదు. మా తండ్రి ఎలాగో మీరు అంతే అని ఆయ‌న పాదాల‌కు న‌మ‌స్క‌రించింద‌ట‌. అమలను అంత తప్పుగా అనుకున్న నాగేశ్వరరావు ఏడ్చేసారు అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, నాగార్జున మొదటగా దివంగత నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వారికి సంతానంగా నాగచైతన్య పుట్టాడు.ఇక లక్ష్మికి నాగార్జునకి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున తన తోటి హీరోయిన్ అయినా అమలని మరోమారు పెళ్లి చేసుకున్నాడు.

Sam C

No bio available for this author.

  1. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  2. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  3. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  4. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  5. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  6. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  7. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp