Amala : ఆ విషయంలో మొదటినుంచి నాగార్జునను టార్చర్ చేస్తున్న అమల .. పాపం కింగ్ !!
Amala : టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా నాగార్జున పేరు ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఇక కింగ్ సినిమాతో ఆయనకు కింగ్ నాగార్జున అని పేరు వచ్చింది. ఇక మనకు తెలిసిందే నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే నాగార్జునకు దగ్గుబాటి శ్రీలక్ష్మి తో వివాహం అయింది. ఆ సమయంలో వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్నాళ్లకు నాగార్జున శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఇన్నేళ్లకు కూడా […]
Amala : టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా నాగార్జున పేరు ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఇక కింగ్ సినిమాతో ఆయనకు కింగ్ నాగార్జున అని పేరు వచ్చింది. ఇక మనకు తెలిసిందే నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే నాగార్జునకు దగ్గుబాటి శ్రీలక్ష్మి తో వివాహం అయింది. ఆ సమయంలో వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్నాళ్లకు నాగార్జున శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఇన్నేళ్లకు కూడా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అమల, నాగార్జున గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అమల బలవంతంగా నాగార్జునకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి అమలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటుంది. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో నాగార్జున ఇప్పటికి ఇంత అందంగా ఉండడానికి కారణం అమలా అని చెప్పుకొస్తుంటారు కొందరు. నాగార్జున కడుపునిండా తినాలనుకునే టైపు. అయితే అమలా మాత్రం ఫుడ్ విషయంలో కండిషన్స్ పెడుతుందట. ఆయనకు నచ్చిన ఫుడ్ అయినా సరే అన్ని కొలతల్లో పెడుతుందట.
ఇష్టమైన ఫుడ్స్ అన్ని పెట్టిన అవన్నీ తక్కువ క్వాంటిటీలోనే పెడుతుందట. నాగార్జున ఆరోగ్యం విషయంలో ముందు నుంచి అమలు చాలా స్ట్రీక్ట్ గా ఉంటుందట. దీంతో కొందరు నాగార్జునను ఫుడ్ విషయంలో అమల పెద్ద టార్చర్ చేస్తుందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున ఈ వయసులో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. దానికి కారణం అమల పెట్టే ఫుడ్ అయ్యే ఉంటుందని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల పరంగా నాగార్జున నుంచి ఎటువంటి అప్డేట్ లేదు.