Amala Paul : చెట్ల పొదల్లో అమలా పాల్.. ఆకుచాటు అందాల విందు
Amala Paul : అమలా పాల్ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శనకు ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. వెండితెరపైనే నటించిన అమలా పాల్‌కు సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే అమలా పాల్ ఈ మధ్య వార్తల్లో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ పర్సనల్ వ్యవహాలు, పెళ్లి, విడాకులు, డేటింగ్ వంటి విషయాలతో అమలా పాల్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ మధ్య ఆహా కోసం చేసిన ఓ వెబ్ సిరీస్‌తో అమలా పాట్ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు అయింది.

Amala Paul Latest Photo shoot
ఆమె సినిమాతో నగ్నంగా కనిపించి షాకిచ్చిన అమలా పాల్.. కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్‌లో సీఐ పాత్రలో మెప్పించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అమలా పాల్.. నెట్టింట్లో మాత్రం తన అందాలను వలగా వేసి నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె చేసిన ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్, వెరైటీ పోస్ట్ చేస్తూ అమలా పాల్ నెట్టింట్లో సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె చెట్ల పొదల్లోకి వెళ్లి చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
Amala Paul : ఆకులో ఆకునై అనేలా అమలా పాల్

Amala Paul Latest Photo shoot
ఆకుచాటు పింద తడిసే అన్నట్టు నాటి పాటను గుర్తు చేసేలా అమలా పాల్ చెట్ల చాటుకు వెళ్లింది. ఆకులో ఆకునై అన్నట్టుగా అమలా పాల్ నవ్వులు చిందించింది. ఇందులో అమలా పాల్ ఎద అందాలు, క్లీవేజ్ షోతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీలో ఉన్న మంచిని నిద్రలేపేందుకు ముందుగా నాలో ఉన్న మంచిని నిద్రలేపుతాను అంటూ ఏదో కొటేషన్లను షేర్ చేసింది. మొత్తానికి అమలా పాల్ ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.