Amala Paul : ఎగసి పడుతున్న ఎద అందాలతో మత్తెక్కిస్తోన్న అమలాపాల్ ..!
Amala Paul : తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట..మరీ తెలుపు కాదు.. మరీ నలుపు కాదు.. ఛామంచాయ స్కిన్‌తో తన అందాలను ప్రదర్శించడంలో అమలాపాల్ తనకు తానే సాటి. సినిమాలో తన పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి బోల్డ్ యాక్టింగ్ చేసేందుకు కూడా ఈ బ్యూటీ వెనుకాడదు. తమిళంలో హిట్ అయిన మైనా మూవీని తెలుగులో ప్రేమఖైదీ పేరుతో విడుదల విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే టాలీవుడ్‌లో అమలాపాల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమలా పాల్ తెలుగులో తీసిన సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
Amala Paul : చెక్కు చెదరని అందం ఈ అమ్మడి సొంతం
కానీ ఈ బ్యూటీ తన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులు మన్ననలు పొందింది. ప్రేమఖైదీ మూవీ తర్వాత అమలాపాల్.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీలో మెయిన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. కానీ ఆ సినిమా ఈ నటికి పెద్దగా విజయాన్ని అందించలేదు. అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ సినిమాలో చెర్రీ సరసన రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో కాజల్ మెయిన్ రోల్ చేయగా..అమలాపాల్ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో అమలాపాల్ దశ తిరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ నటికి పెద్దగా అవకాశాలు రాలేదు.

Amala Paul stunning looks viral on instagram
ఇక మళ్లీ తమిళనాడు షిప్ట్ అయిన అమలాపాల్ అక్కడే ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్దల కారణంగా విడిపోయారు. ఇటీవల కథ డిమాండ్ చేసిందని అమలాపాల్ ఓ సినిమాలో ఏకంగా న్యూడ్‌గా యాక్ట్ చేసింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న అమలాపాల్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు దుస్తుల్లో ఈ అమ్మడు కొత్తగా దర్శనమిస్తోంది. తన ఎద అందాలను చూపిస్తూ రెసిడెంట్ ఈవిల్ సినిమాలో అంజెలినా జోలీ లుక్స్‌ను పోలినట్టుగా అమలాపాల్ సరికొత్తగా కనిపిస్తోంది.ఈ లుక్స్‌లో అమలా పాల్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.