Amala Paul : రెండవ భర్తతో ముద్దులతో రెచ్చిపోయిన అమలాపాల్..వీడియో ! | The Telugu News

Amala Paul : రెండవ భర్తతో ముద్దులతో రెచ్చిపోయిన అమలాపాల్..వీడియో !

Amala Paul : కేరళ బ్యూటీ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘ నాయక్ ‘ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ వివిధ భాషలలో హీరోయిన్గా రాణించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు. అయితే తాజాగా అమలపాల్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హీరో జగత్ దేశాయ్ అమలాపాల్ ని ప్రేమిస్తున్నట్లు […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 October 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  రెండవ భర్తతో ముద్దులతో రెచ్చిపోయిన అమలాపాల్

  •  త్వరలోనే అమలాపాల్ పెళ్లి

  •  సోషల్ మీడియాలో తెగ వైరల్

Amala Paul : కేరళ బ్యూటీ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘ నాయక్ ‘ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ వివిధ భాషలలో హీరోయిన్గా రాణించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు. అయితే తాజాగా అమలపాల్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హీరో జగత్ దేశాయ్ అమలాపాల్ ని ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేస్తున్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

అమలాపాల్ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని మనస్పర్ధలు కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇక విజయ్ పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గా ఉన్నారు. ఇక అమలాపాల్ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఓ రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ జగత్ అమలకు ప్రపోజ్ చేశాడు. ఆరోజు అమలాపాల్ పుట్టినరోజు కూడా. జగత్ డాన్స్ చేస్తూ ఉంగరాన్ని పట్టుకొని అమలకు ప్రపోజ్ చేశాడు. దీంతో జగత్ కి ముద్దు పెడుతూ అమల ఆ ఉంగరాన్ని అంగీకరించింది.

త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అమలాపాల్ రెండవ భర్తకు ముద్దులు పెడుతూ తన ప్రేమను తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అమలాపాల్ సినిమాలలో అంతగా యాక్టివ్గా లేదు. రాబోయే రోజుల్లో సినిమాల్లో నటించే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఒకే వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరికీ విశేష్ తెలియజేస్తున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...