Ananya Pandey : ఎగ‌సిప‌డుతున్న అందాల‌తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్న అన‌న్య పాండే

Authored By Sam C | The Telugu News | Updated on : 6 June 2022, 1:30 pm

Ananya Pandey : కుర్ర హీరోయిన్స్ ఇటీవ‌ల చేస్తున్న హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో జాన్వీ క‌పూర్ త‌ర్వాత ఆ రేంజ్‌లో అందాల దాడి చేస్తున్న ముద్దుగుమ్మ ఎవ‌రంటే అన‌న్య పాండే అని చెప్ప‌వ‌చ్చు. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించే అన‌న్య పాండే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అద్దానికి అందం అద్దినట్టు ఉండే బ్యూటీ.. నెట్టింట గ్లామ‌ర్ షో తో అదరగొడుతోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించడంలో.. మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదు ఈ ముద్దుగుమ్మ. అటు సినిమాలు.. ఇటు సోసల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. దూసుకుపోతోంది బ్యూటీ. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ ఛాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ.

ట్రెండీ ఫ్యాషన్ వేర్ డ్రెస్ లో అద్భుతం ఆవిష్క్రుతం అయినట్టుగా మెరిసిపోతోంది అనన్య. క్లీవేట్ అందాలతో రెచ్చగోడుతుంది. టీనేజ్ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర ధ‌రించగా అందులోను గ్లామ‌ర్ షోకి ప‌ని చెప్పింది. కేక పెట్టించే విధంగా ఎద అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఈ అందాల ఆర‌బోత మ‌తి త‌ప్పేలా చేస్తుంది. అన‌న్య గ్లామ‌ర్‌ని చూసి కుర్ర‌కారుకి కంటిపై నిద్ర అనేది లేకుండా పోయింది. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అనన్య పాండే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండతో కలిసి రొమాన్స్ చేసింది బ్యూటీ. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేయాలని చూస్తోంది.

Ananya Panday Latest Pics Viral Social Media

Ananya Panday Latest Pics Viral Social Media

Ananya Pandey : మ‌త్తెక్కిస్తున్న అన‌న్య అందాలు..

లైగర్ హిట్ అయితే తెలుగులో ఆమెకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది అనన్య పాండే. ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తో కలిసి గెహరియా. మూవీలో సందడి చేసింది. ఈ మూవీలో దీపికా పదుకునే, సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించారు. కాగా ఈ మూవీలో అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫారెన్ టూర్ లో ఉన్న లైగర్ భామ.. అక్కడి అందాలు ఆస్వాదిస్తూ.. ఆమె అందాల ప్రదర్శన పెట్టింది. తన ఫ్యాన్స్ కు హాట్ ఫోటో షూట్స్ తో అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి