Ananya Pandey : వైట్ స్కర్ట్ లొ “లైగర్” పాప అందాలకు కుర్రోళ్ళు ఫిదా.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 12, 2023, 6:40 pm

Ananya Pandey : బాలీవుడ్ భామ అనన్య పాండే అందరికీ సుపరిచితురాలే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “లైగర్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాతో ఫస్ట్ టైం సౌత్ లో అదృష్టం పరీక్షించుకున్న అనన్య పాండేకి “లైగర్” నిరాశ మిగిల్చింది. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే వారసురాలిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన

Ananya Pandey Stunning Looks In White Skirt

Ananya Pandey Stunning Looks In White Skirt

ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే నార్త్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. వెరైటీ సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఇదే సమయంలో గ్లామర్ ఫోటోషూట్స్ తో పాటు పలు సినీ కార్యక్రమాలకు అనన్య పాండే అందాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రకంగా తాజాగా వైట్ స్కర్ట్ లొ ఎద అందాలు చూపిస్తూ

Vijay Deverakonda: 'For two years, I did not touch alcohol' - Rediff.com  movies

అనన్య పాండే దర్శనం ఇవ్వటం జరిగింది. అనన్య పాండే ఫ్రెంట్ అందాలు వీడియోలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ హిందీలో పలు ప్రాజెక్టులు ఇంకా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. లేటెస్ట్ గా వైట్ గౌన్ లో అనన్య పాండే అందాలకు… భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp