Star Heroine : వామ్మో.. ఆ స్టార్ హీరోయిన్‌కు ఆ అలవాటు ఉందా? అడ్డంగా దొరికిపోయింది.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 15, 2023, 9:00 pm

Star Heroine : ఏంటి.. మందు, సిగిరెట్ మగాళ్లే తాగాలా? ఆడవాళ్లు తాగకూడదా? ఎక్కడా రాసిపెట్టిలేదు కదా. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు జనరేషన్ మారింది. మందు, సిగిరెట్ ను మించి డ్రగ్స్ కు అలవాటు పడ్డారు చాలామంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ అనేవి కామన్. ప్రతి సెలబ్రిటీ డ్రగ్స్ ను వాడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. తమ గ్లామర్ ను కాపాడుకోవడం కోసం చాలా కష్టాలు పడుతుంటారు. కొందరు హీరోయిన్లు గ్లామర్ ను పెంచేందుకే డ్రగ్స్ కూడా తీసుకుంటారు అంటారు. అది నిజమో అబద్దమో పక్కన పెడితే..

star heroine ananya panday caught sm0king cigarette

star heroine ananya panday caught sm0king cigarette

మందు, సిగరేట్ మాత్రం కామన్. చాలామంది అందరి ముందే తాగుతుంటారు. సినిమాల్లో అయితే అవన్నీ కామన్ అనుకోండి. కొందరు హీరోయిన్లు మాత్రం చాలా హోమ్లీగా బయట కనిపిస్తారు. ఎప్పుడైనా సిగిరెట్ తాగుతూ ఎవరికైనా కనిపిస్తే ఇక వాళ్ల పని అంతే. అడ్డంగా దొరికిపోతే.. సోషల్ మీడియాలో ఇక వాళ్లకు ట్రోల్సే గతి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సిగిరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. దానికి సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ananya Panday smoking at Cousin Alanna Panday's Mahendi creates a stir.

Star Heroine : ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అనన్య పాండే

అనన్య పాండే తెలుసు కదా. తన గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆమె తాజాగా పబ్లిక్ గా సిగిరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. తన కజిన్ అలనా పాండే పెళ్లి వేడుకల్లో పాల్గొన్న అనన్య పాండే.. స్మోక్ చేస్తూ కనిపించింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇక నెటిజన్లు ఊరుకుంటారా? అనన్యను తెగ ఆరేసుకుంటున్నారు. ఓహో.. నీ ఎర్రని పెదాల సీక్రెట్ ఇదేనా బ్యూటీ అంటూ తనను ట్రోల్ చేస్తున్నారు. తెగ ఆరేసుకుంటున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ పై అనన్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

https://youtube.com/watch?v=wLAmVP0kbGc&si=EnSIkaIECMiOmarE

Breaking News 2

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp