Ananya Pandey : బ్లూ కలర్ డ్రెస్‌లో హాట్ కేకులా కనిపిస్తున్న లైగర్ భామ..!
Ananya Pandey: వారసులు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే ‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ అంటూ ప్రేక్షకులని పలకరించింది. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మడు లైగర్ సినిమాతో ఇటు నార్త్, అటు సౌత్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టనుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం హాట్ షోతో హీటెక్కిస్తుంటుంది.
కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ డ్రెస్ చేస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. థైస్ అందాలు ఆరబోస్తూ వైట్ స్కట్ లో రెచ్చిపోయింది. పైన స్టైలిష్ గా స్కై బ్లూ కలర్ బ్లేజర్ ధరించింది. అనన్య లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.
Ananya Pandey : ఏమందం ఇది..

ananya pandey Latest pics viral
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోరూపొందుతున్న లైగర్ మూవీలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య, మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.