Ananya Pandey : నడి సంద్రంలో అందాలన్నీ ఆరబోసిన అనన్య పాండే..
Ananya Pandey : అనన్య పాండే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటి గురించి ఎవరికీ పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈ హాట్ బ్యూటీ ఇప్పటివరకు అన్నీ బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. సినీ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈమె తండ్రి చున్కీ పాండే.. చదువు అనంతరం తొలుత మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది.
టైగర్ శ్రఫ్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’ సినిమాతో అనన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. మొన్నటివరకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సన్నిహితంగా మెలిగిన అనన్య పాండే.. ప్రస్తుతం తెలుగులో ‘పూరి జగన్నాధ్’ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ’ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ‘అనన్య పాండే’ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తోంది. హిందీలో ఈ నటి గురించి తెలియని వారుండరు. తొలి సినిమాలోనే తన టాలెంట్, అందాల ఆరబోతతో దర్శకనిర్మాతలను అట్రాక్ట్ చేసింది ఈ సుందరి.

ananya pandey viral pics
Ananya Pandey : లైగర్ తో టాలీవుడ్ లోకి..
తాజాగా అనన్య పాండే సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. నడి సంద్రంలో బోటులో దిగిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. సన్ సెట్ టైంలో సూర్యుడు సముద్రాన్ని ముద్దాడుతున్నాడా..? అన్నట్టు బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ కలిపిస్తుండగా.. వైట్ స్వెట్టర్ లాంటి దుస్తులు ధరించిన అనన్య ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోతున్నది. ఒక చిత్రంలో వయోలెట్ కలర్ బ్రా ధరించి తన ఎద అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ హాట్ భామ.