Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ… మత్తెక్కించేస్తుందిగా…!
ప్రధానాంశాలు:
Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ... మత్తెక్కించేస్తుందిగా...!
Anasuya : యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ Anasuya బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ఆడియెన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఆమె అందం, యాంకరింగ్ స్కిల్స్, డ్యాన్స్, ఆకట్టుకునే వస్త్రాధారణతో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది…

Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ… మత్తెక్కించేస్తుందిగా…!
Anasuya బ్యూటీఫుల్ లుక్స్..

Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ… మత్తెక్కించేస్తుందిగా…!
తాజాగా అనసూయ వైట్ కలర్ శారీలో క్యూట్ లుక్స్‌తో దర్శనమిచ్చింది. అనసూయని చూసి ప్రతి ఒక్కరు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. ఇంద్రలోకం నుండి దిగి వచ్చిందా ఏంటని అంటున్నారు. ఇక యాంకరింగ్‌కి Anchoring గుడ్ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం సినిమాల్లో వరుసగా కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.

Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ… మత్తెక్కించేస్తుందిగా…!
అంతే కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ తో Pawan Kalyan కలిసి డ్యాన్స్ కూడా చేసింది.రీసెంట్ గానే సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టిందిరో’ ప్రోమో విడుదలైంది. ఆ సాంగ్ లో అనసూయ, పూజితా పొన్నాడ కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇదే విషయమైన అనసూయ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం చాలా బాగుందన్నారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం గర్వంగా ఉందని చెప్పింది .

Anasuya : వైట్ కలర్ శారిలో తెగ మెరిసిపోతున్న అనసూయ… మత్తెక్కించేస్తుందిగా…!