Anasuya : అనసూయ దొంగ ఏడుపులా ? మనసులో ఏం వేసిందో బయటపడింది… వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,9:00 am

Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ కామెడీ షో తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. తన అందంతో తెలుగు ప్రేక్షకులు కట్టిపడేసిన అనసూయ ఇటీవల జబర్దస్త్ షో ను వదిలి సినిమాల వైపు అడుగులు వేశారు. వాస్తవానికి జబర్దస్త్ షో తోనే ఆమెకు సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. దీంతో షోను వదిలేసి పూర్తిగా సినిమాల వైపు వెళ్ళిపోయారు. ఇక మనకు తెలిసిందే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటుంది. ఆమె ఏం చేసినా కుర్రాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Anasuya Bharadwaj Crying On Stage and Gets Very Emotional At Rangamarthanda Movie

Anasuya Bharadwaj Crying On Stage and Gets Very Emotional At Rangamarthanda Movie

ఇటీవల అనసూయ గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది.తాజాగా ఆమె నటించిన రంగమార్తాండ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఈ క్రమంలోనే స్టేజిపై తను ఎమోషనల్ గా మాట్లాడింది. ఇలాంటి సినిమాలో నేను భాగమైనందుకు చాలా హ్యాపీ. నేను రంగమార్తాండ సినిమాలో ఉన్నాను అది చాలు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదంతా దొంగ ఏడుపు అని,

Anchor Anasuya : అందరిముందే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ యాంకర్ అనసూయ..  Anchor Anasuya becomes emotional on Ranga Maarthaanda press meet video goes  viral– News18 Telugu

కావాలనే సినిమా ఆఫర్ల కోసం అనసూయ చేస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే అనసూయ ఫ్యాన్స్ మాత్రం అలాంటి వాళ్ళని చూసి మండిపడుతున్నారు. అనసూయ కళ్ళలో మీకు దొంగ ఏడుపు కనిపించిందా. ఆమె నిజంగా సినిమాకి ఎంత కనెక్ట్ అయి ఉంటే అంత ఎమోషనల్ అవుతారు. అయినా కొందరు పనికిమాలిన వాళ్ళు ఇలానే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా అనసూయ గురించి ఏదో ఒక విధంగా జనాలు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆమె ఏ పని చేసినా కుర్రాళ్ళు ట్రొల్ చేస్తూనే వుంటారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి