Anasuya : పుష్ప సినిమాలో దాక్షాయణి రోల్ పై కామెంట్స్ చేసిన అనసూయ.. ఏమన్నదో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : పుష్ప సినిమాలో దాక్షాయణి రోల్ పై కామెంట్స్ చేసిన అనసూయ.. ఏమన్నదో తెలుసా?

Anasuya : పుష్ప సినిమాలో అన్ని పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కో పాత్రలో ఒక్కో వైవిధ్యం ఉంటుంది. అలాగే.. అనసూయ పాత్ర కూడా. తను దాక్షాయణిగా నటించింది. మంగళం శీను భార్యగా నటించింది అనసూయ. మంగళం శీను పాత్రను సునీల్ పోషించిన విషయం తెలిసిందే.అయితే.. ఆ సినిమాలోని అందరి పాత్రల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు కానీ.. ఒక్క అనసూయ పాత్ర విషయంలోనే చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు.. ఆ పాత్రను ఎందుకు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 December 2021,9:20 pm

Anasuya : పుష్ప సినిమాలో అన్ని పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కో పాత్రలో ఒక్కో వైవిధ్యం ఉంటుంది. అలాగే.. అనసూయ పాత్ర కూడా. తను దాక్షాయణిగా నటించింది. మంగళం శీను భార్యగా నటించింది అనసూయ. మంగళం శీను పాత్రను సునీల్ పోషించిన విషయం తెలిసిందే.అయితే.. ఆ సినిమాలోని అందరి పాత్రల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు కానీ.. ఒక్క అనసూయ పాత్ర విషయంలోనే చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అసలు.. ఆ పాత్రను ఎందుకు పెట్టారు.. అంత తక్కువగా ఉంది నిడివి.. అంటూ అనసూయ వచ్చే కామెంట్స్ పై అనసూయ లైవ్ లోకి వచ్చి వివరణ ఇచ్చింది.నాకు ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. మీకు ఇంకో విషయం చెప్పాలి. సుకుమార్ గారు నాకు గురువు లాంటి వారు. ఆయన నాకు ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. ఏమాత్రం కూడా ఆలోచించను. పుష్ప సినిమాలో నా లుక్ ను చూసి నేను మాత్రం ఏమీ అనుకోలేదు. నా లుక్ ను చూసి నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. కాకపోతే.. సినిమాలో ఎందుకో నా హెయిర్ స్టయిల్ సెట్ కాలేదేమో అనిపించింది.

anasuya comments on her dakshayani role in pushpa movie

anasuya comments on her dakshayani role in pushpa movie

Anasuya : నాకు ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం

అయినా.. ప్రయోగాలు చేస్తున్నప్పుడు కొన్ని సక్సెస్ అవుతుంటాయి. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. మనం చేసే ప్రతి క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలని ఏం లేదు. ఫస్ట్ పార్ట్  లో మీకు చాలా ప్రశ్నలు మిగిలి ఉండవచ్చు. సెకండ్ పార్ట్ చూస్తే మీకు అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. అందుకే.. మొదటి పార్ట్ చూసే నా క్యారెక్టర్ గురించి కామెంట్లు చేయకండి.. అని  అభిమానులకు తను సూచించింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది