Home » Entertainment » Anasuya Crazy Video Shakes The Internet
Entertainment

Anasuya : బాబోయ్ .. అన‌సూయ అరాచ‌కాన్ని త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం..ఏమి ఆ ఆర‌బోత‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 4, 2022, 11:00 am
Advertisement

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. ఒక‌వైపు టీవీ షోస్ మ‌రోవైపు బుల్లితెర ఇంకోవైపు సోష‌ల్ మీడియాలో ఇలా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటిగా ఓ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. అటు నటనతో పాటు యాంకరింగ్ లోనూ రాణిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షో కు ముందు కొన్ని ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నాయి.

Advertisement

అంతే కాదు గ్రీన్ శారీలో ఓ వీడియో చేయ‌గా,ఇందులో అన‌సూయ అందాల ఆర‌బోత చూసి మైమ‌ర‌చిపోతున్నారు.అన‌సూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతుంది. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తున్నారు. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.

anasuya crazy video shakes the internet

Advertisement

Anasuya : అన‌సూయ స్టైలే వేర‌ప్పా..

రీసెంట్‌గా పుష్ప చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే అన‌సూయ పుష్ప‌లో దాక్షాయ‌ణిగా చాలా మెప్పించింది. అనసూయ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమాలో నటించనుందని సమాచారం.గతంలో ‘పేపర్ బాయ్’ సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయను లీడ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందట. ఇలా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. చిరంజీవి ఆచార్యలో కీలకపాత్రలో ఆ జబర్దస్త్ భామ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి