Anasuya : చేతులు పైకెత్తి అందాల‌తో కేక పెట్టిస్తున్న అన‌సూయ‌.. ఆ అందాల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే…!

Authored By Sam C | The Telugu News | Published on: May 19, 2022, 9:30 pm

Anasuya : బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్యూట్ అందాల‌తో మెస్మ‌రైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ బుల్లితెర‌పై స‌త్తా చాటుతూనే వెండితెర‌పై ర‌చ్చ చేస్తుంటుంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది.

పుష్పలో కూడా మెప్పించింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ షో కోసం అనసూయ ఈ ఫోటో షూట్ చేసింది. అనసూయ ఈ ఫోటో షూట్ లో కంప్లీట్ గా న్యూ లుక్ లో కనిపిస్తోంది. ఏకంగా స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఈ అందాల సుందరి ఫొటోలకు ఫోజులిస్తోంది. తాజాగా రంగమ్మత్త ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో చేతులు పైకెత్తి అన‌సూయ చేసిన ర‌చ్చ కుర్ర‌కారుకి మెంట‌లెక్కిస్తుంది.ఈ అమ్మ‌డి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.మొదట సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యాంకర్ అనసూయ అనుకున్నంతగా గుర్తింపు అందుకోలేకపోయింది.

anasuya glamorous looks viral

anasuya glamorous looks viral

Anasuya : అన‌సూయ‌నా,మ‌జాకానా..!

ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఆమె కొన్ని ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేసింది. కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తర్వాత మెల్లగా పెళ్లి అనంతరం భర్త సహకారంతో మళ్ళీ టెలివిజన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. కేవలం టెలివిజన్ యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా మంచి నటిగా గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. ఒకవైపు రెగ్యులర్ గా రియాలిటీ షోలతో కొనసాగిస్తూనే.. మరోవైపు వెండితెరపై నటిగా కూడా మంచి గుర్తింపు అందుకుంటొంది. సోషల్ మీడియాలో అయితే నిత్యం యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp