Anasuya : కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న అనసూయ.. అందాలకు దాసోహం అయిన యాంకర్
Anasuya: న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్‌గా మారి సత్తా చాటింది. జబర్ధస్త్ షోతో అందరి మనసులు గెలుచుకున్న అనసూయ ఆ తర్వాత వెండితెరపై కూడా సత్తా చాటింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో నటనపరంగా ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటించి మెప్పించింది. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే.. మరోవైపు… వెండితెరపై సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
అనసూయ ఆచార్య చిత్రంలోను కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. అనసూయ భరద్వాజ్ ఓ అందాల యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా గ్లామర్‌తోను మంత్ర ముగ్ధులని చేస్తుంది.

anasuya killing looks
Anasuya : అనసూయ అందాల రచ్చ..
తాజాగా అనసూయ జిగేల్ మనే డ్రెస్సులో మంత్ర ముగ్థులని చేస్తుంది. కేక పెట్టించే అందాలతో కవ్విస్తుంది. అనసూయని ఇలా చూసిన వారు కామెంట్స్ పెట్టలేకుండా ఉండలేకపోతున్నారు. శ్రీముఖి కూడా అనసూయ క్యూట్ లుక్స్‌పై ప్రశంసలు కురిపించింది. తాజాగా అనసూయ షేర్ చేసిన క్యూట్ పిక్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఈ అమ్మడు పుష్ప పార్ట్ 2లో మరింత క్రూయల్ గా ఉండబోతున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఇలా అనసూయ వెండితెరపై వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది.