Anasuya Bharadwaj : బ్యాక్ మొత్తం కనిపించేలా చీర కట్టిన అనసూయ .. లేటెస్ట్ పిక్స్ వైరల్ ..

Authored By aruna | The Telugu News | Updated on: September 20, 2023, 8:38 pm

Anasuya Bharadwaj : బుల్లితెరపై ఫేమస్ యాంకర్లలో ఒకరు అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ షో వలనే ఆమెకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే టాలీవుడ్లో చాలా సినిమాలలో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య విమానం సినిమాతో వేశ్య పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.

anasuya-latest-hot-pics

anasuya-latest-hot-pics

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అందచందాలతో పాటు చురుకైన మాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నా, ఏ ఒక్కరిని వదిలేది లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ వస్తుంది. తనను ట్రోల్ చేసిన వారికి ఎన్నోసార్లు గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చింది. అయినా అనసూయ పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

anasuya-latest-hot-pics

anasuya-latest-hot-pics

పర్పుల్ శారీలో మత్తెక్కించే చూపులతో అనసూయ అందరిని మాయ చేసింది. ఈ లేటెస్ట్ పిక్స్ కుర్రకారును నిద్రపోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పర్పుల్ శారీలో అనసూయ టూ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి అభిమానులు వేలలో లైకులు వర్షం కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే సింబా, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

 

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp