Anasuya : ఆటం బాంబ్ లాంటి అందాలు.. అనసూయ బ్లాస్టింగ్ ఫోటో షూట్..!
Anasuya : జబర్దస్త్ అనసూయ ఏం చేసినా అందులో ఓ కిక్ ఉంటుంది. హాట్ యాంకర్ గా బుల్లితెర మీద సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు దానితో పాటుగా సినిమాల్లో కూడా చేస్తూ మెప్పిస్తుంది. అయితే సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేతూ అడపాదడపా ఐటం సాంగ్స్ తో అలరిస్తుంది అమ్మడు. అసలే హాట్ గా ఉండే అనసూయ ఐటం సాంగ్ చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే అనసూయ చేస్తున్న ఐటం సాంగ్ సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అందుకే ఆమెకి లక్ కలిసి రావట్లేదు. అసలు అనసూయతో ఉ అంటావా మావ ఉ ఉ అంటావా రేంజ్ లో ఓ క్రేజీ సాంగ్ చేయొచ్చు.
స్మాల్ స్క్రీన్ పై ఆమెకున్న ఆ హాట్ ఇమేజ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతుంది. సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా అనసూయ వావ్ అనిపిస్తుంది. లేటెస్ట్ గా అనసూయ క్రేజీ ఫోటోస్ తో వచ్చింది. ఈ ఫోటోలతో మరోసారి అనసూయ తన అందాలతో రెచ్చిపోయింది. అనసూయ బ్లాస్టింగ్ ఫోటో షూట్ హాట్ ఆటం బాంబ్ లానే పేలుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అనసూయ స్టార్ మాలో షోస్ చేస్తుంది. ఇవే కాకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2 లో ఆమె పాత్ర కొనసాగుతుంది. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయ నటిస్తుంది.

Anasuya latest photoshoot atom bomb blasting
సినిమాల లెక్క ఎలా ఉన్నా సరే అనసూయ తన సోషల్ మీడియాలో మాత్రం సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ఈమధ్యనే యూఎస్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడకి వెళ్లిన అనసూయ అక్కడ ఆడియన్స్ ని తన యాంకరింగ్ తో అలరించింది. అక్కడ కొన్నాళ్లు చూడాల్సిన ప్రదేశాలన్ని చూసి వచ్చిన అనసూయ ఆ ఫోటోస్ షేర్ చేసి ఫాలోవర్స్ ని అలరిస్తుంది. జబర్దస్త్ లేకపోవడం అమ్మడికి మైనస్ అయినా మరో పెద్ద ప్లాన్ కోసమే అనసూయ ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. క్రిష్ డైరక్షన్ లో రాబోతున్న ఓ వెబ్ సీరీస్ లో కూడా అనసూయ నటిస్తుందని తెలుస్తుంది.